E-Paper
Advertisement

Best Selling Cars 2025: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే, టాప్ ప్లేస్ దక్కించుకున్న కారు ఏదంటే?

Best Selling Cars 2025: ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే, టాప్ ప్లేస్ దక్కించుకున్న కారు ఏదంటే?
Advertisement

Top Selling Cars in India 2025: ఈ ఏడాది ఇండియన్ ఆటో మోబైల్ ఇండస్ట్రీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఊహించని రీతిలో పెరుగుదలను కనబరిచింది. ఈ ఏడాది పలు కార్లు అమ్మకాల్లో దుమ్మురేపాయి. ఈ లిస్టులో మారుతి సుజుకి కార్లు అగ్ర స్థానంలో సత్తా చాటాయి. ఈ ఏడాది అమ్మకాల డేటా ఆధారంగా, ధరలు, ఇంజిన్ స్పెక్స్, మైలేజ్, సీటింగ్ కెపాసిటీ సహా అమ్మకాల్లో సత్తా చాటిన టాప్ కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారతదేశంలో 2025లో ప్రసిద్ధి చెందిన కార్లు

1.హ్యుందాయ్ క్రెటా

బాడీ మోడల్: SUV

Advertisement

ప్యూయెల్: పెట్రోల్ / డీజిల్

ఇంజిన్: 1493 cc డీజిల్ /1497 cc పెట్రోల్

Advertisement

మైలేజ్: 17 నుండి 21.4 km/l

సీటింగ్ సామర్థ్యం: 5

ధర: రూ.11.11 లక్షలు నుంచి..

 

2.మారుతి సుజుకి డిజైర్

బాడీ మోడల్: సెడాన్

ప్యూయెల్: పెట్రోల్ / CNG

ఇంజిన్: 1197 cc

మైలేజ్: 24.12 km/l (పెట్రోల్), 33.12 km/kg (CNG)

సీటింగ్ కెపాసిటీ: 5

ధర: రూ.6.51 లక్షలు నుంచి..

 

3.మారుతి సుజుకి విటారా బ్రెజా

బాడీ మోడల్: SUV

ఇంధనం: పెట్రోల్ / CNG

ఇంజిన్: 1462 cc

మైలేజ్: 22.15 km/l (పెట్రోల్), 25.51 km/kg (CNG)

సీటింగ్ కెపాసిటీ: 5

ధర: రూ.8.29 లక్షలు నుంచి..

 

4.మారుతి సుజుకి ఎర్టిగా

మోడల్: MUV

ఇంధనం: పెట్రోల్ / CNG

ఇంజిన్: 1462 cc

మైలేజ్: 20.51 కిమీ/లీ (పెట్రోల్), 26.11 కిమీ/కేజీ (CNG)

సీటింగ్ కెపాసిటీ: 7

ధర: రూ.8.80 లక్షలు నుంచి..

 

5.మహీంద్రా స్కార్పియో/ స్కార్పియో-N

బాడీ టైప్: SUV

ప్యూయెల్: డీజిల్/ పెట్రోల్

ఇంజిన్: 2184 cc

మైలేజ్: 15 కిమీ/లీ

సీటింగ్ కెపాసిటీ: 7

ధర: రూ.13.60 లక్షల నుంచి..

 

6.టాటా నెక్సాన్

బాడీ టైప్: SUV

ప్యూయెల్: పెట్రోల్ / డీజిల్ / CNG

ఇంజిన్: 1199 cc

మైలేజ్: 17.4 కిమీ/లీ

సీటింగ్ కెపాసిటీ: 5

ధర: రూ.8.10 లక్షల నుంచి..

 

7.మారుతి సుజుకి స్విఫ్ట్

మోడల్: హ్యాచ్‌ బ్యాక్

ప్యూయెల్: పెట్రోల్ / CNG

ఇంజిన్: 1197 సిసి

మైలేజ్: 25.76 కిమీ/లీ (పెట్రోల్), 32.90 కిమీ/కేజీ (CNG)

సీటింగ్ కెపాసిటీ: 5

ధర: రూ.6.49 లక్షల నుంచి

 

8.మారుతి సుజుకి ఫ్రాంక్స్

బాడీ మోడల్: SUV

ప్యూయెల్: పెట్రోల్ / CNG

ఇంజిన్: 1197 సిసి

మైలేజ్: 21.79 కిమీ/లీ (పెట్రోల్), 28.51 కిమీ/కేజీ (CNG)

సీటింగ్ కెపాసిటీ: 5

ధర: రూ.7.51 లక్షల నుంచి..

 

9.మారుతి సుజుకి వ్యాగన్ R

బాడీ మోడల్: హ్యాచ్‌బ్యాక్

ప్యూయెల్: పెట్రోల్ / CNG

ఇంజిన్: 998 సిసి

మైలేజ్: 25.19 కిమీ/లీ (పెట్రోల్), 34.05 కిమీ/కిలో (CNG)

సీటింగ్: 5

ధర: రూ.5.54 లక్షలు నుంచి

Read Also: 2026లో విడుదల కానున్న మారుతి కార్లు ఇవే, వీటిలో బెస్ట్ ఏదో తెలుసా?

10.మారుతి సుజుకి బాలెనో

బాడీ మోడల్: హ్యాచ్‌బ్యాక్

ప్యూయెల్: పెట్రోల్ / CNG

ఇంజిన్: 1197 సిసి

మైలేజ్: 22.35 కిమీ/లీ (పెట్రోల్), 30.61 కిమీ/కీలో (CNG)

సీటింగ్ కెపాసిటీ: 5

ధర: రూ.6.70 లక్షలు నుంచి..

Read Also: మారుతి సుజుకి కార్లు వాడుతున్నారా? అయితే, మీ కోసమే ఈ గుడ్ న్యూస్!

Related News

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×