E-Paper
Advertisement

New Tata Punch EV vs Nexon EV: కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV.. రెండు కార్ల మధ్య తేడాలు ఇవే!

New Tata Punch EV vs Nexon EV:  కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV.. రెండు కార్ల మధ్య తేడాలు ఇవే!
Advertisement

టాటా మోటార్స్ ఇటీవల టాటా పంచ్ EVని అప్‌డేట్ చేసింది. ఈ మోడల్ బ్రాండ్ లైనప్‌ లో మరొక ప్రసిద్ధ మోడల్ అయిన నెక్సాన్ EVతో దగ్గరి పోలికలను కలిగి ఉంది. రెండు కార్ల మధ్య దాదాపు ధరలో దాదాపు రూ.2.8 లక్షల తేడా ఉంది. ఈ రెండు వాహనాలు 300 కి.మీ కంటే ఎక్కువ రేంజ్, ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. పంచ్ EV తక్కువ ఎంట్రీ పాయింట్ కోసం చూస్తున్న పట్టణ కొనుగోలుదారులకు అనుకూలంగా ఉంటే, నెక్సాన్ EV  పెద్ద బ్యాటరీ ఎంపికలు, ఎక్కువ సర్టిఫైడ్ రేంజ్‌తో పెద్ద కాంపాక్ట్ SUVగా కొనసాగుతోంది. ధరలు, బ్యాటరీలు, ఛార్జింగ్ లాంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV ధరలు

కొత్త పంచ్ EV ధర దాదాపు రూ.9.69 లక్షల నుంచి రూ.12.59 లక్షల వరకు (ఎక్స్ షోరూమ్) ఉంటుంది. నెక్సాన్ EVతో మీకు లభించని బాస్ ఆప్షన్ కూడా ఉంది. ఇది రూ. 6.49 లక్షలకు లభిస్తుంది. నెక్సాన్ EV రూ. 12.49 లక్షల నుంచి ప్రారంభమై రూ. 17.49 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. టాప్ ఎండ్ పంచ్ EV వేరియంట్ మిడ్ స్పెక్ నెక్సాన్ EV వేరియంట్ల మాదిరిగానే ఉంటుంది.

కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV రేంజ్, బ్యాటరీ

Advertisement

పంచ్ EV 30 kWh, 40 kWh రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది. సర్టిఫైడ్ క్లెయిమ్డ్ రేంజ్ దాదాపు 468 కి.మీ వరకు ఉంటుంది. అదే సమయంలో నెక్సాన్ EV పెద్ద 30 kWh, 45 kWh బ్యాటరీ ప్యాక్ లను కలిగి ఉంటుంది. ఈ కారు రూ. 489 కి.మీ వరకు సర్టిఫైడ్ రేంజ్‌ తో లభిస్తుంది. రెండింటి మధ్య రేంజ్ వ్యత్యాసం దాదాపు 21 కి.మీ ఉంటుంది.  హైవే ప్రయాణాలు, ఇంటర్‌ సిటీ ప్రయాణాలకు నెక్సాన్ EV అనుకూలంగా ఉంటుంది. పంచ్ EV రోజువారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.

కొత్త టాటా పంచ్ EV vs నెక్సాన్ EV ఛార్జింగ్ గురించి..

రెండు ఎలక్ట్రిక్ SUVలు DC ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. నెక్సాన్ EV ఫాస్ట్ ఛార్జర్‌ లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు 40 నిమిషాలు పడుతుంది.  కొత్త పంచ్ EV కూడా ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.  రెండూ వాల్‌ బాక్స్ ఛార్జింగ్ యూనిట్ల ద్వారా హోమ్ AC ఛార్జింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

Advertisement

Read Also: కియా సెల్టోస్ To హ్యుందాయ్ క్రెటా.. 2027లో లాంచ్ కాబోతున్న క్రేజీ హైబ్రిడ్ కార్లు ఇవే!

రెండింటిలో  ఏ కారు బెస్ట్?   

టాటా EVల 400 కి.మీ రేంజ్ లో పంచ్ EV బెస్ట్ ఎంట్రీ పాయింట్‌ను అందిస్తుంది. నెక్సాన్ EV దాని మరింత రేంజ్ ను అందిస్తుంది. పెద్ద క్యాబిన్, పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.

Read Also: కొత్త టాటా పంచ్ EV vs MG విండ్సర్ EV.. ఈ రెండు కార్లలో ఏది కొంటే బెస్ట్?

Related News

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

బజాజ్ బిగ్ రికార్డ్.. 3 లక్షల EV అమ్మకాలు దాటేసింది!

8 నెలల్లోనే 10 లక్షలు.. ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్ లో అదిరిపోయే రికార్డ్!

Big Stories

Advertisement
×