Upcoming Cars in India 2026: 2026లో అధునాతన ఫీచర్లు, అదనపు సౌకర్యం, మరింత సేఫ్టీతో కూడా బెస్ట్ కార్లు ఆవిష్కరణకు రెడీ అవుతున్నాయి. పవర్ ఫుల్ హైబ్రిడ్ SUVల నుంచి అధునాతన ఎలక్ట్రిక్ కార్ల వరకు లాంచ్ కాబోతున్నాయి. 2026 ఫస్ట్ క్వార్టర్ లో భారత్ లో ఆవిష్కరణకు రెడీ అవుతున్న కార్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
జనవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. లెజెండరీ డస్టర్ హైబ్రిడ్ పవర్, బోల్డ్ స్టైలింగ్‌తో రీఎంట్రీ ఇవ్వబోతోంది. SUV ప్రియులకు ఇది బెస్ట్ కారుగా చెప్పుకోవచ్చు.
ఫీచర్లు:
కారు మోడల్: కాంపాక్ట్ / మిడ్-SUV
ధర: సుమారు రూ.10 – రూ.20 లక్షలు
ప్యూయెట్ టైప్: పెట్రోల్ / హైబ్రిడ్
ఇంజిన్: 1499 cc (1.2 L టర్బో)
మైలేజ్: 18–20 kmpl (పెట్రోల్)
సీటింగ్ కెపాసిటీ: 5
ఫిబ్రవరి 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మారుతి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV. ఒక్క ఛార్జ్ తో 500 కి.మీ రేంజ్ అందిస్తుంది.
ఫీచర్లు:
కారు మోడల్: ఎలక్ట్రిక్ SUV
ధర: రూ.18 నుంచి రూ. 22 లక్షలు
ప్యూయెల్ టైప్: ఎలక్ట్రిక్
రేంజ్: ఒక్క ఛార్జ్ తో 500 కి.మీ
సీటింగ్ సామర్థ్యం: 5
జనవరి 2026లో లాంచ్ కానుంది. టాటా మోటార్స్ సియెర్రాను సరికొత్త అవతార్ లో తీసుకురాబోతోంది.
ఫీచర్లు:
కారు మోడల్: ఎలక్ట్రిక్ SUV
ధర: రూ. 20 నుంచి రూ. 24 లక్షలు
ఇంధన రకం: ఎలక్ట్రిక్
రేంజ్: ఒక్క ఛార్జ్ తో 500 కి.మీ
సీటింగ్ సామర్థ్యం: 5
జనవరి 2026లో లాంచ్ అవుతుంది. నెక్ట్స్ జెనరేషన్ సెల్టోస్ రిఫ్రెష్డ్ స్టైలింగ్, మెరుగైన భద్రత, హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో వస్తుందని భావిస్తున్నారు.
ఫీచర్లు:
కారు మోడల్: కాంపాక్ట్ / మిడ్-SUV
ధర: రూ.12 – రూ.21 లక్షలు
ఇంధన టైప్: పెట్రోల్ / డీజిల్ / హైబ్రిడ్
ఇంజిన్: 1493 సిసి
మైలేజ్: 17–20 కి.మీ.
సీటింగ్ కెపాసిటీ: 5
Read Also: వచ్చేస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 650, ధర కూడా తక్కువేనండోయ్!
ఈ కారు జనవరి 2026లో అందుబాటులోకి రానుంది. దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన SUVలలో ఒకటి. అప్‌గ్రేడ్ చేసిన ఇంటీరియర్స్, అధునాతన ADAS ఫీచర్లతో ఫేస్ లిఫ్ట్ ను పొందుతుంది.
ఫీచర్లు:
కారు మోడల్: మిడ్-సైజ్ SUV
ధర: రూ.15 – రూ.26 లక్షలు
ప్యూయెల్ టైప్: పెట్రోల్ / డీజిల్
ఇంజిన్: 2,000 cc (2.0 L పెట్రోల్) / 2,200 cc (2.2 L డీజిల్)
మైలేజ్: 12–14 kmpl
సీటింగ్ కెపాసిటీ: 5 / 7
Read Also: ప్రతి కారు ఓనర్ ఈ విషయాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.. ఎందుకంటే?