E-Paper
Advertisement

Upcoming Midsize SUVs 2026: కియా To హోండా.. 2026లో లాంచ్ కాబోతున్న సూపర్ మిడ్ సైజ్ SUVలు ఇవే!

Upcoming Midsize SUVs 2026: కియా To హోండా.. 2026లో లాంచ్ కాబోతున్న సూపర్ మిడ్ సైజ్ SUVలు ఇవే!
Advertisement

Midsize SUVs 2026: దేశీయ మార్కెట్లో 2026లో సరికొత్త కార్లు అందుబాటులోకి రానుంది. అన్ని ఆటో మోబైల్ కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునే మోడల్స్ ను పరిచయం చేయబోతున్నాయి. అందులో భాగంగానే మిడ్ సైజ్ SUV సెగ్మెంట్ పైనా ఫోకస్ పెట్టాయి. హ్యుందాయ్ క్రెటా(Hyundai Creta), కియా సెల్టోస్(Kia Seltos) సహా పలు మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. కొత్త మోడల్స్, ఫేస్‌ లిఫ్ట్స్, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వేరియంట్లు రాబోతున్నాయి. ముఖ్యంగా జనవరి-జూన్ మధ్య ఎక్కువగా లాంచ్ కాబోతున్నాయి.

2026లో విడుదల కాబోయే మిడ్ సైజ్ SUVలు

 

⦿ Renault Duster (New Generation)

Advertisement

లాంచ్: జనవరి 26, 2026న లాంచ్ కానుంది.

ఫీచర్లు: CMF-B ప్లాట్‌ఫాం, 1.3L టర్బో పెట్రోల్ (154 bhp), హైబ్రిడ్ ఆప్షన్ తర్వాత, ప్రీమియం ఇంటీరియర్, ADAS లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

Advertisement

అంచనా ధర: రూ.10-15 లక్షలు.

పోటీ: Creta, Seltosతో పోటీ పడనుంది.

⦿ Kia Seltos (New Generation)

లాంచ్: జనవరి 2, 2026న లాంచ్ కానుంది.

ఫీచర్లు: లాండ్, వైడ్ పెద్ద సైజ్, రీడిజైన్, హైబ్రిడ్ ఆప్షన్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ.

అంచనా ధర: రూ. 12-21 లక్షలు.

పోటీ: Creta, Grand Vitaraతో పోటీ పడుతుంది.

⦿ Nissan Tekton

లాంచ్: 2026 ఫస్ట్ క్వార్టర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఫీచర్లు: Duster బేస్‌డ్, మస్కులర్ డిజైన్, 1.3L టర్బో పెట్రోల్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

అంచనా ధర: రూ.12-18 లక్షలు.

⦿ Mahindra XUV700 Facelift (లేదా XUV 7XO)

లాంచ్:  2026 జనవరి లేదంటే ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఫీచర్లు: రిఫ్రెష్డ్ డిజైన్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, మరిన్ని ADAS ఫీచర్లు, పెట్రోల్/డీజిల్, 5/7-సీటర్ ఆప్షన్.

అంచనా ధర: రూ.15-26 లక్షలు.

⦿ Skoda Kushaq Facelift

లాంచ్: జనవరి 2026న లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఫీచర్లు: పనోరమిక్ సన్‌రూఫ్, లెవెల్ 2 ADAS, రియర్ సీట్ మసాజ్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

అంచనా ధర: రూ. 11 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

⦿Tata Sierra EV

లాంచ్: ఈ కారు 2026 ఫస్ట్ క్వార్టర్ లో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఫీచర్లు: ఎలక్ట్రిక్, 65/75 kWh బ్యాటరీ, ప్రీమియం డిజైన్ను కలిగి ఉంటుంది. ICE వెర్షన్ ఇప్పటికే లాంచ్ అయ్యింది.

అంచనా ధర: రూ. 20 లక్షలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు.

⦿ Honda Elevate Hybrid

లాంచ్: 2026 ఫస్ట్ లేదంటే సెకెండ్ క్వార్టర్ లో విడుదల కానుంది.

ఫీచర్లు: స్ట్రాంగ్ హైబ్రిడ్ గా 1.5L పెట్రోల్ + ఎలక్ట్రిక్ వెర్షన్ లో రానుంది. 25  kmpl మైలేజ్ వస్తుందని కంపెనీ ప్రకటించింది.

అంచనా ధర: రూ. 13-18 లక్షలు ఉంటుంది.

Honda మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV,  Next-gen Hyundai Creta కూడా లాంచ్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ సెగ్మెంట్‌ లో Creta, Seltos, Grand Vitara డామినేట్ చేస్తున్నాయి. కానీ కొత్త మోడల్స్‌ తో పోటీ ఇంకా పెరగనుంది.

Read Also: కారు కొంటున్నారా? డిసెంబరు 31నే కొనండి.. ఎందుకంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×