వెలుగుల పండుగ దీపావళి వేళ బజాజ్ ఫిన్‌సర్వ్ శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ పై అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీల నుంచి మొదలుకొని వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల వరకు క్రేజీ డిస్కౌంట్లు, ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్, ఈజీ EMI ఆప్షన్స్ ను అందిస్తోంది. శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ కొనుగోలుకు బజాజ్ ఫిన్‌సర్వ్ నుంచి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందే అవకాశం కల్పిస్తోంది. లోన్ అర్హతను బట్టి షాపింగ్ చేసే అవకాశం అందిస్తోంది. ఆయా వస్తులకు సంబంధించి 3 నెలల నుంచి 60 నెలల వరకు EMI చెల్లించడానికి అనుమతిస్తోంది. అంతేకాదు, ఎంపిక చేసిన ఉత్పత్తులపై జీరో డౌన్ పేమెంట్ వెసులుబాటు కల్పిస్తోంది.
దీపావళి సందర్భంగా శామ్‌సంగ్ ఉత్పత్తులపై అద్భుతమైన ఆఫర్లు అందిస్తుంది. మొబైల్ ఫోన్ల నుంచి అధునాతన టీవీలు, వాషింగ్ మెషీన్ల వరకు ఆకర్షణీయమైన దీపావళి ఆఫర్లను ఇప్పుడు అందుబాటులో ఉంచింది.
శామ్‌సంగ్ కొత్త ఫీచర్లు, అత్యాధునిక సాంకేతికత, పలు ధరలతో విస్తృత శ్రేణి స్మార్ట్ ఫోన్లను అందిస్తుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ మోడళ్ల నుంచి Samsung Galaxy S, Note సిరీస్ లాంటి ఫ్లాగ్ షిప్ డివైజెస్ వరకు అందుబాటులో ఉంచింది. వీటిపై 30 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.
శామ్‌సంగ్ రిఫ్రిజిరేటర్లు ఫ్రెంచ్ డోర్, సైడ్ బై సైడ్, టాప్ ఫ్రీజర్ తో సహా వివిధ మోడల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవి తగినంత స్టోరేజ్ స్పేస్, లేటెస్ట్ ఫీచర్లను అందిస్తాయి. రిమోట్ కంట్రోల్, మానిటరింగ్ కోసం Wi-Fi కనెక్టివిటీ, సర్దుబాటు చేసే షెల్వింగ్, డిజిటల్ డిస్‌ప్లే లాంటి స్మార్ట్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. వీటిపై 50 శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.
శామ్‌సంగ్ అదిరిపోయే LED, QLED, OLED మోడల్స్ తో సహా విస్తృత శ్రేణి టీవీ ప్రొడక్ట్స్ అందుబాటులో ఉంచింది. ఈ టీవీలు శక్తివంతమైన డిస్ ప్లేలు, హై రిజల్యూషన్, స్మార్ట్ టీవీ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. పలు టీవీలు వాయిస్ కంట్రోల్, యాప్ ఇంటిగ్రేషన్, స్క్రీన్ మిర్రరింగ్ లాంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటిపై 50శాతం వరకు తగ్గింపు అందిస్తుంది.
శామ్‌సంగ్ పలు లోడ్ కెపాసిటీ, అధునాతన సాంకేతికతతో కూడిన వాషింగ్ మెషీన్లను అందిస్తుంది. వీటిలో టాప్ లోడ్, ఫ్రంట్ లోడ్ మోడల్స్, వాషర్ డ్రైయర్ కాంబోలు ఉన్నాయి. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్లు తక్కువ వాటర్, పవర్ తో పని చేయడంలో ప్రత్యేకతను కలిగి ఉన్నాయి.
కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ మీద బజాజ్ ఈజీ EMI అవకాశాన్ని కల్పిస్తోంది. స్మార్ట్ ఫోన్ల నుంచి స్మార్ట్ టీవీల వరకు బెస్ట్ డీల్స్ అందిస్తుంది. బజాజ్ ఫిన్ సర్వ్ సులభమైన EMI ఎంపికలతో ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే నచ్చిన శామ్‌సంగ్ ప్రొడక్ట్స్ కొనుగోలు చేసేయండి!