E-Paper
Advertisement

Bank Holidays: డిసెంబర్ లో సగానికి పైగా బ్యాంక్ హాలీడేస్, ఫుల్ లిస్ట్ ఇదే!

Bank Holidays: డిసెంబర్ లో సగానికి పైగా బ్యాంక్ హాలీడేస్, ఫుల్ లిస్ట్ ఇదే!
Advertisement

Bank Holidays December:  డిసెంబర్ 2025లో బోలెడు హాలీడేస్ రాబోతున్నాయి. ఈ ఏడాది చివరి నెలలో ఏకంగా సగానికి పైగా రోజులు సెలవులు ఉండబోతున్నాయి. పండుగలు, లోకల్ హాలీడేస్, ఇయర్ ఎండింగ్ హాలీడేస్ కలుపుకుని పెద్ద సంఖ్యలో సెలవులు రాబోతున్నాయి. పలు రాష్ట్రాలు ఆయా ప్రత్యేక వేడుకలకు అనుగుణంగా లోకల్ హాలీడేస్ ఇచ్చుకోనున్నాయి. కొన్ని నేషనల్ హాలీడేస్ దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉండనున్నాయి. వచ్చే నెల ప్రయాణాలు, వేడుకలతో బిజీగా ఉండబోతున్న నేపథ్యంలో బ్యాంకు సెలవుల షెడ్యూల్‌ను ముందుగానే చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వాటికి అనుగునణంగా చెల్లింపులు, బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడం మంచిదంటున్నారు.

డిసెంబర్ లో బ్యాంకు సెలవుల కంప్లీట్ లిస్ట్ ఇదే!  

⦿ 1 డిసెంబర్ 2025: సోమవారం – స్వదేశీ విశ్వాస దినోత్సవం – అరుణాచల్ ప్రదేశ్

Advertisement

⦿ 3 డిసెంబర్ 2025: బుధవారం – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ – గోవా

⦿ 5 డిసెంబర్ 2025: శుక్రవారం – షేక్ ముహమ్మద్ అబ్దుల్లా జయంతి – జమ్మూ మరియు కాశ్మీర్

Advertisement

⦿ 12 డిసెంబర్ 2025: శుక్రవారం – పా టోగన్ నెంగ్మింజా సంగ్మా – మేఘాలయ

⦿ 13 డిసెంబర్ 2025: శనివారం – రెండవ శనివారం – దేశ వ్యాప్తంగా సెలవు

⦿ 18 డిసెంబర్ 2025: గురువారం – ఉ సోసో థామ్ వర్ధంతి – మేఘాలయ

⦿ 18 డిసెంబర్ 2025: గురువారం – గురు ఘాసిదాస్ జయంతి – ఛత్తీస్‌గఢ్

⦿ 19 డిసెంబర్ 2025: శుక్రవారం – విముక్తి దినోత్సవం – డామన్ & డయు, గోవా

⦿ 24 డిసెంబర్ 2025: బుధవారం – క్రిస్మస్ హాలీడే– మేఘాలయ, మిజోరం

⦿ 25 డిసెంబర్ 2025: గురువారం – క్రిస్మస్ దినోత్సవం – ఛత్తీస్‌గఢ్ మినహా దేశ వ్యాప్తంగా..

Read Also:  ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 1 నుంచి ఇలా డబ్బు పంపలేరు

⦿ 26 డిసెంబర్ 2025: శుక్రవారం – షహీద్ ఉధమ్ సింగ్ జయంతి – హర్యానా

⦿ 26 డిసెంబర్ 2025: శుక్రవారం – క్రిస్మస్ హాలీడేస్ – మేఘాలయ, మిజోరం & తెలంగాణ

⦿ 27 డిసెంబర్ 2025: శనివారం – గురు గోవింద్ సింగ్ జయంతి – చండీగఢ్, హర్యానా, పంజాబ్

⦿ 27 డిసెంబర్ 2025: శనివారం – నాల్గవ శనివారం – దేశ వ్యాప్తంగా సెలవు

⦿ 30 డిసెంబర్ 2025: మంగళవారం – ఉ కియాంగ్ నంగ్బా – మేఘాలయ

⦿ 30 డిసెంబర్ 2025: మంగళవారం – తము లోసర్ – సిక్కిం

⦿ 31 డిసెంబర్ 2025: బుధవారం – నూతన సంవత్సర వేడుకలు – మణిపూర్, మిజోరం

Read Also: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×