BigTV English

Discount on Ducati India: బైక్‌‌పై రూ.లక్షల్లో డిస్కౌంట్.. రేపే లాస్ట్..!

Discount on Ducati India: బైక్‌‌పై రూ.లక్షల్లో డిస్కౌంట్.. రేపే లాస్ట్..!

Rs 2 Lakh Discount on Ducati Bike in India: దేశంలో స్పోర్ట్స్ బైక్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. వాటి ధరలు రూ. లక్షల్లో ఉన్నా వాటి లుక్, స్పీడ్ కొనేలా చేస్తుంది. అయితే ఈ స్పోర్ట్స్ బైక్‌లలో డుకాటి కంపెనీకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ క్రమంలో డుకాటీ కంపెనీ తమ కస్లమర్లకు శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 20, 21 తేదీల్లో ఎంపిక చేసిన V4 మోడళ్ల కొనుగోలుపై రూ. 1.5 లక్షల భోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.


అంతే కాకుండా రూ.25 వేలు ఎక్స్‌ఛేంజ్ భోనస్ కూడా ఇవ్వనున్నట్లు డుకాటి ఇండియా వెల్లడించింది. స్టోర్ క్రెడిట్‌ను కూడా అందిస్తామని డుకాటీ తెలిపింది. అలానే DesertX ర్యాలీ, Panigale V2 కోసం బుకింగ్‌లు ప్రారంభించింది. కంపెనీ అందించే ఆఫర్ల గురించి ఇతర ఆఫర్ల గురించి తెలుసుకోండి.

Also Read: సూపర్బ్ లుక్ తో వెస్పా స్పెషల్ ఎడిషన్.. కేవలం 140 మందికే ఛాన్స్ అంట!


కస్టమర్లకు డుకాటీ ఇండియా ఏప్రిల్ 20, 21 తేదీల్లో రూ. 25,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఇవ్వనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఎంపిక చేసిన V4 మోడళ్ల కొనుగోలుపై రూ. 1.5 లక్షల వరకు తగ్గింపు, స్టోర్ క్రెడిట్‌ను కూడా అందిస్తామని డుకాటీ తెలిపింది. అదనంగా ఇటాలియన్ తయారీదారు రూ. 18,999 EMI ఎంపికతో 9.99 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.

Desert ఎక్స్ ర్యాలీ, Panigale వి2 అప్‌డేట్ చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం కొత్త వేరియంట్లు ప్రారంభించేందుకు సిద్ధమైంది. డుకాటి డీలర్‌షిప్‌లలో రెండు బైకుల బకింగ్స్ అల్రడీ ఓపెన్ అయ్యాయి. అయితే రెండు బైకులు ధరలు వెల్లడించలేదు. Panigale V2 కొత్త అప్‌డేట్‌ను పొందుతుంది.  DesertX ర్యాలీ అనేది DesertX మోటార్‌సైకిల్  హార్డ్-కోర్ వెర్షన్. ఇది 21 అంగుళాల ఫ్రంట్ రిమ్, 18 అంగుళాల వెనుకకు ఉంది.

Also Read: బజాజ్ చేతక్ నుంచి కొత్త EV.. మేలో లాంచ్!

Panigale V2 రెడ్ కలర్ పెయింట్, చక్రాలపై బ్యాడ్జింగ్‌తో మొత్తం నలుపు రంగులో ఉంటుంది. ఇది 955 సిసి, ఎల్-ట్విన్ ఇంజన్‌తో వస్తుంది. దీనిని డుకాటి సూపర్‌క్వాడ్రో అని పిలుస్తారు. ఇది 10,750 rpm వద్ద గరిష్టంగా 152 bhp పవర్, 9,000 rpm వద్ద 104 Nm గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను రిలీజ్ చేస్తుంది. డుకాటి క్విక్ షిఫ్ట్‌తో వస్తుంది. ఇందులో గేర్‌బాక్స్ 6-స్పీడ్ యూనిట్ ఉంటుంది.

Tags

Related News

SIP Investment: రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.3 లక్షలు ఐడియా.. SIPలో ఇలా పెట్టుబడి పెట్టండి చాలు!

Gold Price: ఒకేరోజు భారీగా పెరిగిన పసిడి ధర.. ఆల్ టైం రికార్డ్

EPFO Withdrawal: ఈపీఎఫ్ఓ విత్ డ్రా ఇకపై మరింత ఈజీ.. త్వరలో మారనున్న నిబంధనలు!

Postal PPF Scheme: నెలకు జస్ట్ ఇంత కడితే చాలు.. మీ చేతికి రూ.40 లక్షలు పైనే.. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్

MyJio App: డిస్కౌంట్ నిజమా కాదా? మై జియో తో ఇప్పుడు ఈజీగా తెలుసుకోండి

JioMart Offers: రూ.99 నుంచే షాపింగ్.. జియోమార్ట్ ఫ్లాష్ డీల్ హాట్ సేల్ షురూ..

DMart Offers: దసరా పండుగ వచ్చేస్తోంది, డిమార్ట్ లో షాపింగ్ కు ఇది పర్ఫెక్ట్ టైమ్!

Jio Dasara Offers: జియో దసరా ఫెస్టివల్ ఆఫర్స్.. మీరు ఊహించని సర్ప్రైజ్‌లు వచ్చేశాయి!

Big Stories

×