Flipkart Offer: ఫ్లిప్‌కార్ట్ భారతదేశంలో డిజిటల్ షాపింగ్ రంగంలో అగ్రగామి సంస్థ. 2007లో ప్రారంభమైనప్పటి నుండి, ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు విస్తృతమైన ఉత్పత్తులను అందిస్తుంది. ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, హోమ్ ప్రోడక్ట్స్, కిరాణా సామాగ్రి అన్నీ ఒకే చోట సులభంగా కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే, ఫ్లిప్‌కార్ట్ వేగవంతమైన డెలివరీ, నాణ్యమైన ఉత్పత్తులు, సులభమైన ఆన్‌లైన్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ డిజిటల్ షాపింగ్‌లో రోజువారీ అవసరాలపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఏకంగా 70శాతం వరకు తగ్గింపులో పప్పులు, ఆవాలు, మసాలాలు, నూనెలు, రవ్వ, పళ్ళు, కూరగాయలు ఇతర ఉపయోగకరమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు. సుమారు 350 రూపాయల షాపింగ్‌కి రూ.450 వరకు అదనపు సేవింగ్స్ కూడా పొందవచ్చు. ఇది చిన్న బిల్‌తో కూడా అధిక ఆదా సాధించగల అవకాశాన్ని ఇస్తుంది.
మహిళలకు బ్యూటీ ప్రొడెక్ట్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇతర రోజువారీ అవసరాలకు సంబంధించిన ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులు, లాక్మే, అశిర్వాద్ వంటి వాటిపై ప్రత్యేక తగ్గింపులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా, నాణ్యమైన ఉత్పత్తులను తక్కువ ఖర్చుతో పొందడం సులభమవుతుంది.
Also Read: Happy Teachers Day 2025: సెప్టెంబర్ 5 ఎందుకు గురువుల రోజు అయింది..? అసలు కథ ఇదే…!
ఐసిఐజిఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డుల ద్వారా చెల్లిస్తే, ఫ్లాట్ 10శాతం అదనపు తగ్గింపును పొందవచ్చు. ఇది కేవలం డీల్స్ కోసం కాకుండా, వినియోగదారుల బడ్జెట్‌కు కూడా అనుకూలంగా ఉంటుంది.
ఫ్లిప్‌కార్ట్ డిజిటల్ షాపింగ్ ద్వారా, మీరు ఇంటి అవసరాలను ఒకే చోటే పూర్తిగా పొందవచ్చు. వేగవంతమైన డెలివరీ, నాణ్యమైన ఉత్పత్తులు రిటర్న్ పాలసీ అన్నీ కలిపి స్మార్ట్ షాపింగ్ అనుభవం మీ కోసం అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ రికమెండేషన్స్, ఫ్లాష్ సేల్స్, ప్రత్యేక ఫిల్టర్లు దీని ద్వారా, మీరు మీకు కావలసిన వస్తువులను త్వరగా, సులభంగా, తక్కువ ధరలో పొందవచ్చు. ప్రత్యేక ఆఫర్లు, కూపన్లు, బ్యాచ్ డిస్కౌంట్లు ఉపయోగించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదా చేసుకోవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ డిజిటల్ షాపింగ్ అనేది ప్రతి ఇంటి అవసరాలను, ప్రతి వంటకానికి కావలసిన వస్తువులను, తక్కువ ఖర్చుతో అందించే స్మార్ట్ షాపింగ్ ప్లాట్‌ఫారం. ప్రతి రోజు కొత్త డీల్స్, కొత్త ఆఫర్లు, ప్రతి వినియోగానికి అనుకూలమైన స్మార్ట్ షాపింగ్ అనుభవం ఇప్పుడు మీకోసం అందిస్తుంది ఫ్లిప్‌కార్ట్.