E-Paper
Advertisement

Gold Silver Rates: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?

Gold Silver Rates: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
Advertisement

Gold Silver Rates: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. నేడు మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ మధ్య కాలంలో రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధరలు వార్ ఎఫెక్ట్ కారణంగా వారం రోజులుగా భారీగా తగ్గుతూ వస్తున్నాయి.. దీంతో పసిడి ప్రియులు ఆనందంలో మునిగిపోతున్నారు. పెళ్లిళ్ల సీజన్‌లో పసిడి ధరలు తగ్గడంతో సామాన్యులకు ఊరట కలిగిస్తుంది. అయితే నేటి బంగారం ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా తగ్గాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,660 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,170 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,350 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,900 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.490 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,900 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,900 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,170 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,900 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,300 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,050 వద్ద ఉంది.

Also Read: పన్ను ఆదా కోసం సెక్షన్ 80Cలో పెట్టుబడులు.. ఎమర్జెన్సీలో విత్ డ్రా చేసుకోవచ్చా?

నేటి సిల్వర్ ధరలు..
వారెవ్వా.. బంగారం ధరలతో పాటు సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన సిల్వర్ ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద ఉండగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,76,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 4,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గి.. 2,70,000 వద్ద ఉంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×