E-Paper
Advertisement

Today Gold Rates: గుడ్‌న్యూస్.. మార్కెట్లో పడిపోయిన పసిడి ధర.. షాక్‌లో ఇన్వెస్టర్లు, జోష్‌లో సామాన్యులు

Today Gold Rates: గుడ్‌న్యూస్.. మార్కెట్లో పడిపోయిన పసిడి ధర.. షాక్‌లో ఇన్వెస్టర్లు, జోష్‌లో సామాన్యులు
Advertisement

Today Gold Rates:గుడ్ న్యూస్.. పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గుతున్న బంగారం ధరలు.. అయితే ప్రస్తుతం బంగారం ధరలు ఏ సమయంలో ఏ ధర ఉంటుందో అంతుచిక్కడం లేదు.. ఇరాన్‌లో యుద్ధం కారణంగా మార్కెట్‌లో తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దీంతో ఇన్వెస్టర్లు కూడా పసిడిని పెట్టుబడిగా పెట్టాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. అయితే నేటి బంగారం ధరలు చూసుకుంటే..

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,63,640 ఉండగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,680 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,50,000 కాగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,960 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,61,680 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,830 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,350 వద్ద ఉంది.

Also Read: రూ.1800తో సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు.. రూ.9 కోట్లు గెలుచుకున్నాడు, భలే లక్కీ

నేటి సిల్వర్ ధరలు..
నేడు సిల్వర్ ధరలు చూసుకుంటే.. గత నాలుగు రోజులుగా ఎలాంటి మార్పులు లేవు.. అయితే హైదరాబాద్‌లో నేడు కేజీ సిల్వర్ ధర రూ. 2,90,000 వద్ద ఉంది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.5,000 తగ్గి.. 2,80,000 వద్ద పలుకుతుంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×