E-Paper
Advertisement

Gold Rate Dropped: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Gold Rate Dropped: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Gold Rate Dropped: వావ్.. బంగారం ధరలు భారీగా తగ్గాయి.. నిన్న మొన్న అతి భారీగా పెరిగిన బంగారం ధరలు మళ్లీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. కానీ, ఒక్క రోజు తగ్గితే.. నాలుగు రోజులు పెరుగుతుంది. సో బంగారం కొనాలి అనుకుంటే వెంటనే వెళ్ళి కొనేయండి.. లేదంటే మళ్లీ పెరిగిపోతుంది.. అప్పుడు మీరే నిరాశ పడాల్సి వస్తుంది.

నేటి పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,27,040 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,16,450 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,650 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 1,960 తగ్గింది.

రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,080 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,650 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,080 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,650 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,080 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,650 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,230 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,14,800 వద్ద ఉంది.

Also Read: విశాఖలో రెండో రోజు.. CII పార్టనర్ షిప్ సమ్మిట్..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. ఎంట్రా బాబు.. ఇది.. సిల్వర్ ధరలు ఇలా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. నేడు ఒక్క రోజే సిల్వర్ ధరలలో ఇంత మార్పు.. నిన్న భారీగా పెరిగిపోయిన వెండి ధరలు.. నేడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,83,100 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,75,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.8,100 తగ్గింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,69,000 వద్ద కొనసాగుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×