E-Paper
Advertisement

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు..ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..

OTT Movies : ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన సినిమాలు..ఏ ఒక్కటి మిస్ చెయ్యకండి..
Advertisement

OTT Movies : ప్రతి వీక్ కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈమధ్య రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటున్నాయి. అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ప్రస్తుతం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. ఈ వారం వీకెండ్ చాలా సినిమాలు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లలోకి వచ్చేశాయి. ఇప్పటివరకు ఓటీటీలోకి వచ్చినవన్నీ సూపర్ హిట్ చిత్రాలే కావడంతో అభిమానులు ఈ సినిమాలను చూసేందుకు ఎక్కువగా ఆసక్తి కనపరుస్తున్నారు.. మరి ఈ వీకెండ్ ఓటీటీలో మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..

అమెజాన్ ప్రైమ్ వీడియో..

ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఇప్పటికే ఎన్నో కొత్త సినిమాలు రిలీజ్ మంచి వ్యూస్ ను అందుకొని టాప్ లో కొనసాగుతున్నాయి. ఈ వీకెండ్ ప్రైమ్ వీడియోలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. తమిళ సినిమా కుట్రమ్ పుదిత్తు, హిందీ మూవీ నిశాంచి, మలయాళం నుంచి వాళ: స్టోరీ ఆఫ్ బ్యాంగిల్, కన్నడ నుంచి సన్ ఆఫ్ ముత్తణ్న మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇవి థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోకపోయినా సరే ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ని దక్కించుకుంటాయో చూడాలి..

నెట్ ఫ్లిక్స్..

Advertisement

ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లోకి ప్రతి వారం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కు వస్తాయి.. ఈవారం నెట్‌ఫ్లిక్స్ లోకి అన్నింటి కంటే ఎక్కువ మూవీస్, వెబ్ సిరీస్ వచ్చాయి.. ముఖ్యంగా దీపావళి కానుకగా రిలీజ్ అయిన డ్యూడ్, తెలుసు కదా సినిమాలు ఇక్కడ రిలీజ్ అయ్యాయి. ఢిల్లీ క్రైమ్ సీజన్ 3 వెబ్ సిరీస్ కూడా ఉంది.. ఈ వీకెండు ఈ సినిమాలు వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి.

ఆహా..

ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ ఆహా వీడియోలో కొత్త సినిమాలకు కొదవ లేదు. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కిరణ్ అబ్బవరం నటించిన కే-ర్యాంప్ మూవీ కూడా ఆహా వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ ను అందుకుంటుందని టీమ్ అంటుంది.

జీ5..

Advertisement

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ జీ5 లో కూడా ఈ వీకెండ్ చాలా సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. మలయాళం హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇన్‌స్పెక్షన్ బంగ్లా. ఇది జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చింది. పోలీసులకు సవాల్గా మారిన దెయ్యం స్టోరీతో ఇది రాబోతుంది.

జియో హాట్ స్టార్…

ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ ఎప్పుడు తమ యూజర్స్ కి కొత్త సినిమాలను అందిస్తూ వస్తుంది. ఈసారి కూడా చాలా సినిమాలను రెడీ చేసి పెట్టింది..మలయాళం మూవీ అవిహితం కూడా వచ్చేసింది.. వీటితోపాటుగా వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసాయి.

Also Read :అడ్డంగా బుక్కయిన సుడిగాలి సుధీర్.. నోరు జారిన సింగర్..నవ్వు ఆపుకోలేరు..!

ప్రతి వారం చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వచ్చేస్తుంటాయి. అలాగే ఈ వారం కూడా ఓటీటీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు సినిమాలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మీకు నచ్చిన సినిమాని మీరు మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చేసేయండి.

Tags

Related News

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

హైదరాబాద్ కుర్రాడికి కొరియన్ దెయ్యంతో లవ్… కితకితలు పెట్టే ఇండో-కొరియన్ థ్రిల్లర్

సోమరిపోతులే ఓటీటీలో సినిమాలు చూస్తారా? శివాజీ షాకింగ్ కామెంట్స్!

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

Big Stories

Advertisement
×