E-Paper
Advertisement

Gold Rate Today: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. నేడు బంగారం ధర ఎంతుందంటే?

Gold Rate Today: భారీగా పడిపోతున్న బంగారం ధరలు.. నేడు బంగారం ధర ఎంతుందంటే?
Advertisement

Gold Rate Today: నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత మూడు రోజులుగా బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. కానీ ముందు ముందు బంగారం ధరలు మళ్లీ పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అని పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు.

నేటి పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ రోజు బంగారం ధరలు చూసుకుంటే.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,080 కాగా.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,970 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రామలు బంగారం ధర రూ.1,14,650 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,14,550 వద్ద పలుకుతోంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై ఒక్కసారిగా రూ. 110 తగ్గింది.

Advertisement

బంగారం ధరల తగ్గడానికి కారణాలు..
ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నాయి. యూఎస్ డాలర్ విలువ బలపడినప్పుడు, ఇతర కరెన్సీలలో బంగారం ధర పెరుగుతుంది, దాని వల్ల అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గుతుంది. దీంతో బంగారం ధరలు కాస్త తగ్గుతున్నాయి.

రాష్ట్రంలో బంగారు ధరలు..

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,970 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,550 వద్ద కొనసాగుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,970 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,550 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,970 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,550 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,120 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,14,700 వద్ద ఉంది.

Also Read: ఐ బొమ్మకి బొమ్మ పడింది.. ఆ తప్పే కొంప ముంచిందా!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు సిల్వర్ ధరలు కూడా కాస్త తగ్గాయి. ఇది కూడా బంగారం బాటలోనే నడుస్తుంది. బంగారం పెరిగితే నేను పెరుగుతా.. లేదంటే బంగారం తగ్గితే నేను తగ్గుతా అన్నట్లుగా ఉంది సిల్వర్ మార్కెట్.. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,75,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,73,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.2,000 తగ్గింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,67,000 వద్ద కొనసాగుతోంది.

Related News

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

గుడ్ న్యూస్.. సిలిండర్ అయిపోయిందా? టెన్షన్ వద్దు, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి!

Big Stories

Advertisement
×