E-Paper
Advertisement

Gold Rate Increased: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా!

Gold Rate Increased: పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా!
Advertisement

Gold Rate Increased: అయ్యయ్యో.. బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. తగ్గినట్టే తగ్గి మళ్లీ ఆకాశానికి తాకుతున్నాయి. తగ్గినప్పుడు పసిడి ప్రియులకు ఆశ కల్పించి.. మళ్లీ అందలం ఎంత ఎత్తుకు ధరలు పెరుగుతున్నాయి. నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు పసిడి ప్రియులు..

నేటి పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,980 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,840 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,650 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,350 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం పై రూ. 1,860 పెరిగింది.

Advertisement

రాష్ట్రంలో బంగారు ధరలు..

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,25,840 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,15,350 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,840 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,350 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,840 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,350 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,990 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,15,500 వద్ద ఉంది.

Also Read: తీవ్ర విషాదం.. మహారాష్ట్రలోని ఓ డ్రైవర్‌కు గుండెపోటు.. వాహనాలపైకి దూసుకెళ్లిన కారు..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అరే ఏంట్రా ఇది.. నిన్న సిల్వర్ ధరలు భారీగా తగ్గాయని ఆనందపడే లోపే నేడు మళ్లీ భారీగా పెరిగిపోయాయి. అయితే.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,69,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,72,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.3,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,64,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైనా సిల్వర్ కొనాలనుకుంటే వెంటనే వెళ్లి కొనండి.. లేదంటే ధరలు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది.. అప్పుడు కొనాలనుకున్న డబ్బులు ఉండవు.. సో ఫాస్ట్‌గా కొనండి..

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×