E-Paper
Advertisement

Team India : ఇదేం ఫిట్‌నెస్ రా బాబు…ఈ టీమిండియా మహిళా క్రికెటర్ ఎవ‌రంటే..?

Team India : ఇదేం ఫిట్‌నెస్ రా బాబు…ఈ టీమిండియా మహిళా క్రికెటర్ ఎవ‌రంటే..?
Advertisement

Team India : టీమిండియా క్రికెట్ లో ఫిట్ నెస్ అన‌గానే మేల్ క్రికెట‌ర్ల గురించే మాట్లాడుతారు. ముఖ్యంగా వాళ్లు జిమ్ చేసే ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతుంటాయి. ఇప్పుడు ఢిల్లీ క్యాపిట‌ల్స్ షేర్ చేసిన భార‌త మ‌హిళా క్రికెట‌ర్ ఫొటో చూశాక చాలామంది అభిప్రాయం మారిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆమె మ‌రెవ్వ‌రో కాదండోయ్.. అండ‌ర్ 19 టీ 20 వ‌ర‌ల్డ్ 2025 విన్నింగ్ కెప్టెన్ నికీ ప్ర‌సాద్. ఆమె ఫిట్ నెస్ చూసి అంతా ఆశ్చర్య‌పోవ‌డం విశేషం. అభిమానుల దృష్టిని మ‌హిళా క్రికెట‌ర్ల వైపు గ‌ట్టిగా తిప్పేసింది.

Also Read : Aus vs Eng : 132 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..35 ఏళ్ళ వయసులో స్టార్క్ అదిరిపోయే క్యాచ్.. గూస్ బంప్స్ రావాల్సిందే

మహిళలు కూడా జిమ్‌లో రాకింగ్ లుక్ ఇవ్వగలరు

Advertisement

కేవ‌లం వ‌ర్కౌట్ ఫొటో మాత్ర‌మే అయినా.. దాంటో క‌నిపించిన ఆమె వ‌రీర స్థైర్యం, టోనింగ్, కండ‌రాల డెఫినిష‌న్ చూస్తే.. ఇదేంటి లెవ‌ల్.. అనిపించేలా ఉంది. ఇప్ప‌టివ‌ర‌కు పురుష క్రికెట‌ర్ల‌కు మాత్ర‌మే ఫిట్ నెస్ ఐకాన్లుగా చూసిన అభిమానులు, నికీ ఫొటో చూసిన త‌రువాత మ‌హిళ‌ల శ‌రీర శ‌క్తి, క్ర‌మ‌శిక్ష‌ణ పై పెద్ద చ‌ర్చ‌నే మొద‌లైంది. ముఖ్యంగా ఈ మ‌ధ్య కాలంలో మ‌హిళా క్రికెట‌ర్లు ఫిట్ నెస్ విష‌యంలో ఎలాంటి త‌గ్గుద‌ల లేకుండా పురుషుల కంటే త‌క్కువ ఏమీ లేర‌ని నిరూపిస్తున్నారు. బీసీసీఐ అమ‌లు చేస్తున్న క‌ఠిన‌మైన ఫిట్ నెస్ టెస్టులు, రీహ‌బ్ ప్రాసెస్ లు, డైట్ ప్లాన్లు, ఇవి మ‌హిళా క్రికెట‌ర్ల ప‌వ‌ర్ పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తున్నాయి. నికీ ప్రసాద్ ఒకవైపు వరల్డ్ కప్ విజేతగా తన సామర్థ్యాన్ని చూపిస్తుండగా, మరోవైపు తన ఫిట్‌నెస్‌తో మొత్తం తరం మహిళా క్రికెటర్లకు రోల్ మోడల్‌గా మారుతోంది. యువత కూడా “మహిళలు కూడా జిమ్‌లో రాకింగ్ లుక్ ఇవ్వగలరు” అని చెప్పేలా ఈ ఫొటో ప్రభావం చూపుతోంది. మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న గుర్తింపు, సోషల్ మీడియాలో పెరిగిన ఆదరణ… ఇవన్నీ నికీ ఫొటోతో మరింత వేగం పుంజుకున్నాయి. ఆమె ఫిట్‌నెస్ డిసిప్లిన్ రాబోయే సంవత్సరాల్లో మహిళా క్రికెట్‌ను ఇంకో స్థాయికి తీసుకెళ్లే ఆశలు పెంచుతోంది.

ఫిట్ నెస్ తో ఆశ్చ‌ర్య‌ప‌రిచిన నికి ప్ర‌సాద్

U-19 T20 వరల్డ్ కప్–2025 విజయ కెప్టెన్ నికీ ప్రసాద్ తన ఫిట్నెస్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె జిమ్‌లో చేసిన కష్టాన్ని, కసరత్తులను చూసి అభిమానులు, క్రికెట్ ప్రేమికులు ఫిట్ నెస్ విషయంలో మహిళలూ పురుషులకు ఏమాత్రం తగ్గరు అని ప్రశంసిస్తున్నారు. నికీ ప్రసాద్ ఫొటో వైరలవడంతో భారత మహిళా క్రికెటర్ల ఫిట్నెస్, ఫిజికల్ ప్రిపరేషన్‌పై కొత్త చర్చ మొదలైంది. టీమ్ ఇండియాకు రాబోయే కాలంలో ఆమెలాంటి యంగ్ టాలెంట్ మరింత బలం చేకూర్చనుంది అన్న అభిప్రాయం స్పోర్ట్స్ వర్గాల్లో కనిపిస్తోంది. నికీ తన స్కౌట్ చూపిన విశ్వాసాన్ని ప్రతిఫలంగా ఇచ్చి.. భారతదేశాన్ని U19 మహిళల T20 ప్రపంచ కప్ కీర్తికి నడిపించింది . హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రేరణతో.. నికీ తన అద్భుతమైన నాయకత్వ లక్షణాలను వివరించింది. గత సంవత్సరం మలేషియాలో జరిగిన ప్రారంభ ఆసియా కప్ నుంచి భారతదేశం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వ్యక్తిగతంగా మెరుగైన ప్రదర్శనలు ఇవ్వాలని ఆమె ఆశించినప్పటికీ, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025లో స్టార్-స్టడెడ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చోటు సంపాదించుకునేంతగా ఆమె వెలుగులోకి వచ్చింది. ఇక నుంచి ఈ కర్ణాటక క్రికెటర్ ప్రయాణం మరింత కఠినంగా ఉంటుందని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

Also Read : Super Over : సున్నాకే 2 వికెట్లు.. వైభ‌వ్ ను సూప‌ర్ ఓవ‌ర్ లో దించ‌క‌పోవ‌డం పై ట్రోలింగ్.. జితేష్ శ‌ర్మ చెత్త కెప్టెన్సీ అంటూ

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×