E-Paper
Advertisement

Today Gold Rate: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?

Today Gold Rate: యుద్ధం ఎఫెక్ట్.. భారీగా తగ్గుతున్న బంగారం ధరలు.. నేడు ఎంత తగ్గిందంటే?
Advertisement

Today Gold Rate: హమ్మయ్య.. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలు.. నిన్న సాయంత్రం స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు నేడు మళ్లీ తగ్గాయి. అయితే ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులు జరుగుతున్న.. బంగారం, సిల్వర్ ధరలు తగ్గడం చాలా ఆశ్చర్యకరమైన విషయం.. యుద్ధం ముగిసిన అనంతరం బంగారం ధరలు మరింత పెరుగుతాయా? లేదా తగ్గుతాయా? అనేది అంతుచిక్కని ప్రశ్న? నేటి బంగారం ధరలు చూసుకుంటే..

నేడు పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,70,510 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,70,020 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,300 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.490 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,70,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,70,020 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,70,020 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,70,170 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,56,000 వద్ద ఉంది.

Also Read: బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. యూజర్లకు బంపరాఫర్.. రూ. 997 ప్లాన్ రీఛార్జ్ చేస్తే..!

నేటి సిల్వర్ ధరలు ఇలా..

నేడు సిల్వర్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు.. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 3,15,000 వద్ద ఉంది.. అలాగే కలకత్తా, డిల్లీ, ముంభైలో  20 వేలు తగ్గి కేజీ సిల్వర్ ధర రూ. 2,95,000 వద్ద కొనసాగుతోంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×