E-Paper
Advertisement

BSNL Holi Offer 2026: బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. యూజర్లకు బంపరాఫర్.. రూ. 997 ప్లాన్ రీఛార్జ్ చేస్తే..!

BSNL Holi Offer 2026: బీఎస్ఎన్ఎల్ హోలీ ధమాకా.. యూజర్లకు బంపరాఫర్.. రూ. 997 ప్లాన్ రీఛార్జ్ చేస్తే..!
Advertisement

BSNL Holi Offer 2026: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఆకర్షణీయమైన హోలీ ఆఫర్ ను ప్రకటించింది. రూ.997 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రయోజనాలను మరిన్ని రోజులకు పొడగించింది. ఈ ఆఫర్ మార్చి 1 నుంచే అందుబాటులోకి వచ్చిందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు వెల్లడించాయి. వెంటనే రీచార్జ్ చేసుకొని.. తమ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని కోరాయి.

ఇంతకీ ఆఫర్ ఏంటీ?

బీఎస్ఎన్ఎల్ రూ. 997 రీఛార్జ్ ప్లాన్ సాధారణంగా 150 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది. అయితే హోలీ ఆఫర్ ద్వారా దానిని మరో 14 రోజులకు పొడిగించింది. దీని ప్రకారం 164 రోజుల పాటు ఈ ప్లాన్ ద్వారా వచ్చే ప్రయోజనాన్ని యూజర్లు పొందవచ్చు. మార్చి 1 -31 తేదీల మధ్య రీఛార్డ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ హోలీ ఆఫర్ వర్తిస్తుందని బీఎస్ఎన్ఎల్ వర్గాలు ప్రకటించాయి.

రూ.997 ప్లాన్ వివరాలు..

Advertisement

ఈ ప్లాన్ ఫీచర్ల విషయానికి వస్తే.. 164 రోజుల వ్యాలిడీతో పాటు 2GB హై స్పీడ్ డేటాను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. డేటా పరిమితి దాటినప్పటికీ తక్కువ స్పీడ్ తో ఇంటర్నెట్ ను పొందవచ్చు. అలాగే అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఈ ప్లాన్స్ ద్వారా యూజర్ కు లభిస్తాయి. భారతదేశంలోని ఏ మూలకైనా ఫోన్, ఎస్ఎంఎస్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తాయి. ఇష్టమైన వారితో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు.

Also Read: Ali Khamenei Controversies: ఖమేలీ ఇంత దుర్మార్గుడా? కానీ భారత్‌లో నిరసనలు.. ఇరాన్‌లో సంబురాలు!

ఎలా రీఛార్జ్ చేయాలి?

Advertisement

బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్‌కేర్ యాప్ (Selfcare App) ఉపయోగించి రూ.997 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. లేదంటే నేరుగా బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ప్లాన్ ను పొందవచ్చు. అలాగే PhonePe, Google Pay, పేటీఎం వంటి పేమెంట్స్ యాప్ లోనూ మీరు ఈ హోలీ ఆఫర్ ను  దక్కించుకోవచ్చు.

Also Read: Iran Conflict: ఇరాన్‌తో అమెరికా – ఇజ్రాయెల్ యుద్ధం.. భారత్ కొంప ముంచబోతోందా?

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×