E-Paper
Advertisement

Gold Rate Dropped: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?

Gold Rate Dropped: కుప్పకూలుతున్న బంగారం ధరలు.. నేడు తులంపై ఎంత తగ్గిందంటే?
Advertisement

Gold Rate Dropped: అబ్బా.. గత పది రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు కాస్త శాంతించాయి. అయితే గత కొద్ది కాలంగా పెరుగుతున్న తీరును చూస్తుంటే పసిడి ప్రియుల్లో గుబులు మొదలైంది. నిన్నమొన్నటి వరకు ధరలు దిగివస్తాయని ఆశించిన సామాన్యులకు, వరుసగా పెరుగుతున్న రేట్లు షాక్ ఇస్తున్నాయి. అంతేకాకుండా ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో సామాన్యులు బంగారం వైపు చూడాలంటేనే వణికిపోతున్నారు. ఇక కొనడం అంటే కష్టమే అంటున్నారు.. నేడు తగ్గిన పసిడి ధరలు చూసుకుంటే..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,890 ఉండగా.. నేడు గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,680 వద్ద ఉంది. అలాగే బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,400 కాగా.. నేడు గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.210 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,680 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,200 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,830 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,350 వద్ద ఉంది.

Also Read: జియో, ఎయిర్ టెల్, విఐ.. సరికొత్త సిమ్ యాక్టివ్ ప్లాన్స్.. ఒకసారి రీఛార్జ్ చేస్తే..

నేటి సిల్వర్ ధరలు ఇలా..
నేడు సిల్వర్ ధరలలో ఎలాంటి మార్పులు లేవు.. నేడు సిల్వర్ ధరలు చూసుకుంటే.. కేజీ సిల్వర్ రూ. 2,95,000 వద్ద ఉంది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీ ప్రాంతంలో కేజీ సిల్వర్ ధర రూ. 2,85,000 వద్ద పలుకుతుంది.

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×