E-Paper
Advertisement

Today Gold Rate: కొండెక్కిన పసిడి ధర.. నేటి మార్కెట్‌లో తులం బంగారం ఎంతంటే?

Today Gold Rate: కొండెక్కిన పసిడి ధర.. నేటి మార్కెట్‌లో తులం బంగారం ఎంతంటే?
Advertisement

Today Gold Rate: వామ్మో.. నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. నిన్న కాస్త స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు దానికి రెట్టింపుగా పెరిగాయి. అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయో అర్థం కాక పసిడి ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇక సామాన్య ప్రియులకు వన్ గ్రామ్ గోల్డ్ దిక్కా.. బంగారం వైపు మళ్లీ చూసే అవకాశం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ముందు ముందు బంగారం ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అనేది స్పష్టం కాని అంశం..

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. గురువారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,020 ఉండగా.. నేడు శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,570 వద్ద ఉంది. అలాగే గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,600 కాగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,100 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.550 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,61,570 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,100 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,570 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,100 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,61,570 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,100 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,61,720 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,250 వద్ద ఉంది.

Also Read: మ్యూచువల్ ఫండ్స్‌లో భారీ సంస్కరణలు.. ఫండ్ మేనేజర్లకు ఝలక్, ఇకపై ఐదు మాత్రమే

నేటి సిల్వర్ ధరలు ఇలా..
బంగారం ధరలలో తగ్గుతూ.. పెరుగుతూ.. ముందుకు వెళుతుంటే.. సిల్వర్ ధరలలో మాత్రం గత రెండు రోజులుగా ఎలాంటి మార్పు లేదు.. నేడు సిల్వర్ ధరలు చూసుకుంటే.. కేజీ సిల్వర్ రూ. 2,95,000 వద్ద ఉంది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీ ప్రాంతంలో కేజీ సిల్వర్ ధర రూ. 2,85,000 వద్ద పలుకుతుంది.

Related News

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

Big Stories

Advertisement
×