E-Paper
Advertisement

Gold Rate Dropped: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!

Gold Rate Dropped: వారెవ్వా.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!
Advertisement

Gold Rate Dropped: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. అయితే బంగారం ధరలు ఎప్పుడెప్పుడు తగ్గుతుందా.. ఎప్పుడు కొందామా అని ఎదురు చూస్తున్న పసిడి ప్రియులకు ఇప్పుడు పెద్ద ఊరటనిచ్చింది అనే చెప్పాలి. అయితే రష్యా తన బంగారు నిల్వలను భారీగా విక్రయించే యోచనలో ఉందన్న వార్తలు, కేంద్ర బడ్జెట్‌లో దిగుమతి సుంకాలపై తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ధరల పతనానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధరలు తగ్గుతుండటంతో కొనుగోలుదారులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, భారీగా పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లలో మాత్రం కొంత ఆందోళన నెలకొంది. అయితే, నిపుణుల అంచనాల ప్రకారం, ప్రస్తుత అనిశ్చితి నేపథ్యంలో బంగారం ధరలు మరింతగా దిగివచ్చి 10 గ్రాముల విలువ రూ. లక్ష స్థాయికి చేరుకునే అవకాశం ఉండటంతో, సామాన్యులు ఇదే సరైన సమయంగా భావించి కొనుగోళ్లకు సిద్ధమవుతున్నారు.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి.. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,56,440 ఉండగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,910 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,400 కాగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,530 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,54,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,910 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,910 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,000 వద్ద కొనసాగుతుంది.

Also Read: పాన్ కార్డు రూల్స్ మారుతున్నాయ్.. ఏప్రిల్ 1 నుంచి వీటికి మాత్రమే తప్పనిసరి

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,060 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,150 వద్ద ఉంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×