E-Paper
Advertisement

Gold Rate Dropped: రాత్రికి రాత్రే తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలుసా?

Gold Rate Dropped: రాత్రికి రాత్రే తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతో తెలుసా?
Advertisement

Gold Rate Dropped: బంగారం ధరలు ఒక్కోరోజు.. ఒక్కో రేంజ్‌లో ఉంటున్నాయి. అసలు గత వారం నుంచి భారీగా తగ్గిన బంగారం ధరలు.. మళ్లీ గత రెండు రోజుల నుంచి పెరిగాయి. మళ్లీ నేడు కాస్త స్వల్పంగా తగ్గాయి. ఈ ధరలలో మార్పుల కారణంగా పసిడి ప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త సంవత్సరం, పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో పసిడి ధరలు ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

నేటీ పసిడి ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు కాస్త స్వల్పంగా తగ్గాయి.. నిన్న శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,200 కాగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,820 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,850 ఉండగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,500 వద్ద ఉంది. నేడు 10 గ్రాముల బంగారం పై రూ. 380 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,35,820 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,500 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,500 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,820 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,24,500 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,35,970 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,24,650 వద్ద కొనసాగుతోంది.

Also Read: దారుణం..  పిల్లలకు ఆడుకోమని చెప్పి.. హుస్సేన్‌సాగర్‌లో దూకి తల్లి ఆత్మహత్య!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
అబ్బా.. బంగారం అడుగుజాడల్లో నడుస్తున్న సిల్వర్ ధరలు.. బంగారం ధరలు పెరిగితే.. సిల్వర్ ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధరలు తగ్గితే.. సిల్వర్ ధరలు తగ్గుతున్నాయి. ఇలా రెండు ఒక యూనిటితో ముందుకు వెళుతున్నాయి. నేడు బంగారం లాగే.. సిల్వర్ ధరలు కూడా కాస్తా తగ్గాయి. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,60,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,56,000 వద్ద కొనసాగుతోంది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,40,000 వద్ద పలుకుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×