E-Paper
Advertisement

Gold Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. తులంపై భారీగా కోత.. కొనుగోలుకు ఇదే సరైన సమయమా?

Gold Rate Today: వరుసగా తగ్గుతున్న బంగారం ధర.. తులంపై భారీగా కోత.. కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
Advertisement

Gold Rate Today: ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కారణంగా బంగారం ధరలు తీవ్రమైన అస్థిరతకు లోనవుతున్నాయి. నిన్నటి వరకు భారీగా పెరిగిన ధరలు, నేడు స్వల్పంగా తగ్గడం పెట్టుబడిదారులను, సామాన్య కొనుగోలుదారులను ఆలోచనలో పడేస్తున్నాయి. యుద్ధ భయాల వల్ల సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు అందరూ మొగ్గు చూపుతుండటంతో, మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో ఊహించడం క్లిష్టంగా మారింది. కాబట్టి, చేతిలో నగదు ఉండి, పసిడి కొనాలనుకునే వారికి ఈ స్వల్ప ధరల తగ్గింపు ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,58,080 ఉండగా.. నేడు బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,750 వద్ద ఉంది. అలాగే మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,900 కాగా.. నేడు బుధవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద ఉంది. అంటే నేడు 10 గ్రాముల బంగారం పై రూ.330 తగ్గింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,750 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద కొనసాగుతుంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద ఉంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,57,750 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,600 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,58,240 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,45,060 వద్ద ఉంది.

Also Read: కేవలం రూ. 50 వేల పెట్టుబడి.. ప్రతీ నెలా రూ.7.50 లక్షలు, అదెలా సాధ్యం?

నేటి సిల్వర్ ధరలు..
సిల్వర్ ప్రియులకు గుడ్‌న్యూస్.. నేడు భారీగా తగ్గిన సిల్వర్ ధరలు.. నేటి సిల్వర్ ధరలు చూసుకుంటే.. మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,80,000 వద్ద ఉండగా.. నేడు బుధవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 5,000 తగ్గింది. అలాగే కలకత్తా, ముంభై, ఢిల్లీలో నేడు కేజీ సిల్వర్ పై రూ.10,000 తగ్గి.. 2,65,000 వద్ద పలుకుతోంది.

Related News

హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జ్.. 41 రెస్టారెంట్లపై కఠిన చర్యలు

పసిడి ప్రియులకు షాక్.. రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు.. ఎంత పెరిగిందంటే?

Credit Cards: షాకింగ్ నిజాలు.. కొత్త క్రెడిట్ కార్డులు, సగానికి జెన్ జీలదే హవా, వారంతా అక్కడి వారే

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

Big Stories

Advertisement
×