E-Paper
Advertisement

Gold Rate Increased: భగ్గుమంటున్న పసిడి ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!

Gold Rate Increased: భగ్గుమంటున్న పసిడి ధరలు.. నేడు తులం ఎంతో తెలిస్తే షాక్!
Advertisement

Gold Rate Increased: ద్యావుడా.. భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. గత కొన్ని రోజులుగా ఊరటనిచ్చిన పసిడి ధరలు నేడు మళ్లీ పరుగులు పెడుతున్నాయి.. అయితే, పెట్టుబడి దారులు సురక్షితమైన పెట్టుబడిగా భావించి బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కూడా ధరలు గణనీయంగా పెరిగాయి. అంతేకాకుండా అంతర్జాతీయంగా డాలర్ విలువలో మార్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద పెరిగిన నిల్వలు కూడా ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, సమీప భవిష్యత్తులో బంగారం ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి.. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,57,370 ఉండగా.. నేడు శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,280 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,44,250 కాగా.. నేడు శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,000 వద్ద ఉంది. అంటే నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.1,910 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,59,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,000 వద్ద ఉంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,280 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,000 వద్ద పలుకుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,280 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,46,000 వద్ద కొనసాగుతుంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,430 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,46,150 వద్ద ఉంది.

Also Read: మీ పాన్ కార్డుపై వేరొకరి లోన్.. ఎలా కనిపెట్టాలంటే?

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో.. నిన్నమొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న సిల్వర్ ధరలు నేడు భగ్గమన్నాయి. నిన్న శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,70,000 ఉండగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ పై రూ. 2,90,000 వద్ద ఉంది.. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ. 20,000 పెరిగింది. అలాగే కలకత్తా, ముంబై, ఢిల్లీ ప్రాంతంలో కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద ప‌లుకుతుంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×