E-Paper
Advertisement

Today Gold Rate: బంగారం కొందామనుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!

Today Gold Rate: బంగారం కొందామనుకుంటున్నారా? అయితే ఈ షాకింగ్ న్యూస్ మీ కోసమే!
Advertisement

Today Gold Rate: వామ్మో.. కనికరం చూపించని బంగారం ధరలు.. రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. పండుగల వేళ సామాన్యులకు భారీ షాక్ ఇస్తుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం, రాజకీయ అనిశ్చితి వల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా జనవరి 2026 ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో వెనిజులాపై జరిగిన సైనిక చర్య మరియు ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ వంటి పరిణామాలు గ్లోబల్ మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ ఉద్రిక్తతల వల్ల డాలర్ విలువలో అస్థిరత ఏర్పడి, సురక్షితమైన పెట్టుబడిగా భావించే పసిడికి గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ స్పాట్ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, భౌగోళిక రాజకీయ పరిస్థితులు సద్దుమణిగే వరకు ఈ ధరల్లో భారీ తగ్గుదల ఉండే అవకాశం లేదని తెలుస్తోంది.

నేడు బంగారం ధరలు ఇలా..
నేడు పసిడి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,150 కాగా.. నేడు మంగళవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,42,530 వద్ద ఉంది. అలాగే సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,300 ఉండగా.. నేడు మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ.380 పెరిగింది.

Advertisement

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,42,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,530 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,30,650 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,680 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,30,800 వద్ద కొనసాగుతోంది.

Also Read: కత్తి కన్నా డేంజర్.. పీకలు కోస్తున్న చైనా మాంజా.. గాయంతో కొట్టుమిట్టాడుతున్న ASI

నేటి సిల్వర్ ధరలు ఇలా..
పసిడికి ఏమాత్రం తగ్గకుండా దూసుకెళ్తున్న సిల్వర్ ధరలు.. నేడు మళ్లీ భారీగా పెరిగిన సిల్వర్.. నిన్న సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,87,000 కాగా.. నేడు మంగళవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,92,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.5,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,75,000 వద్ద పలుకుతోంది.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×