E-Paper
Advertisement

UPI Payments: యూపీఐ యాప్ లో వేరే ఖాతాకు డబ్బులు కొట్టేశారా?.. ఇలా చేస్తే తిరిగొస్తాయ్

UPI Payments: యూపీఐ యాప్ లో వేరే ఖాతాకు డబ్బులు కొట్టేశారా?.. ఇలా చేస్తే తిరిగొస్తాయ్
Advertisement

UPI Payments: మీరు అనుకోకుండా వేరొకరి బ్యాంకు బ్యాంక్ ఖాతా లేదా యూపీఐ ఐడీకి డబ్బు పంపితే, వాటిని సులభంగా తిరిగి పొందొచ్చు. వేరే నెంబర్ కు కొట్టిన డబ్బులు తిరిగి పొందడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ముందుగా, వెంటనే మీ పేమెంట్ యాప్ కు కస్టమర్ కేర్‌ను సంప్రదించండి. మీ లావాదేవీ రసీదు, UTR నెంబర్, తేదీ, మొత్తం… వివరాలను కస్టమర్ కేర్ కు తెలియజేసి ఫిర్యాదును నమోదు చేయండి. యూపీఐ యాప్ సపోర్ట్ టీమ్ NPCI ద్వారా రీఫండ్ రిక్వెస్ట్ ను రైజ్ చేస్తారు. వివరాలు సరిగ్గా ఉంటే, డబ్బు త్వరగా మీ ఖాతాకు తిరిగి వస్తుంది.

ఎన్పీసీఐ వెబ్ సైట్ లో ఫిర్యాదు

మరో విధానంలో NPCI వెబ్ సైట్ లోని Dispute Redressal Mechanism విభాగంలో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. అందులో అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి. Transaction ID, UTR నెంబర్, అమౌంట్, సెండర్, రిసీవర్ UPI ID నమోదు చేయండి. దీంతో NPCI దర్యాప్తు చేసి డబ్బును తిరిగి మీ బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేయాలని ఆదేశిస్తుంది. సరైన రుజువు కలిగి ఉంటే, మీ ఫిర్యాదును త్వరగా పరిష్కారం అవుతుంది.

  • యూపీఐ యాప్ కస్టమర్ కేర్ నెంబర్లు
  • గూగుల్ పే : 1800-419-0157,
  • ఫోన్ పే : 080-68727374/022-68727374,
  • పేటీఎం: 0120-4456-456,
  • భీమ్ యాప్: 1800-120-1740
Advertisement

Also Read:  గూగుల్ పే, ఫోన్‌పే, యూజర్లకు గుడ్‌న్యూస్.. యుపిఐ పేమెంట్స్ ఫెయిల్ అయితే ఎక్స్‌ట్రా పైసలు.. ఏం చేయాలంటే

Related News

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

ఖరీదైన ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ తెలుసుకోండి.. ఈఎంఐ వడ్డీ చెల్లించే బదులు రాబడి పొందండి

Big Stories

Advertisement
×