E-Paper
Advertisement

Gold Rate Hike: అమ్మో బంగారం.. భారీగా పెరిగిన పసిడి, మరి సిల్వర్ సంగతేంటీ?

Gold Rate Hike: అమ్మో బంగారం.. భారీగా పెరిగిన పసిడి, మరి సిల్వర్ సంగతేంటీ?

Gold Rate Hike: వామ్మో.. మళ్లీ భారీగా పెరుగుతున్న బంగారం ధరలు.. న్యూ ఇయర్ వేళ బంగారం ధరలు తగ్గుతున్నాయని అందరు సంతోషించేలోపే మళ్లీ పైకి ఎక్కి కూర్చున్నాయి. అసలే ఇప్పుడు పండుగల వేళ, పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ మొదలు కావడంతో చాలా మంది బంగారం కొనాలని ఆలోచిస్తుంటారు. కానీ, ఇలా పెరిగితే ఇంకా బంగారం వైపు మళ్లీ కూడా చూడరు. అంతలా ధరలు పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు మళ్లీ ట్రంప్ భారత్ పై టారిఫ్ పెంచుతానని వార్నింగ్ ఇచ్చాడు.. దీంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు..

నేటీ పసిడి ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,820 కాగా.. నేడు సోమవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,400 వద్ద ఉంది. అలాగే శనివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,24,500 ఉండగా.. నేడు సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,950 వద్ద ఉంది. నేడు ఒక్కరోజే 10 గ్రాముల బంగారం పై రూ. 1,580 తగ్గింది.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు ఇలా..
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ.1,37,400 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,950 వద్ద పలుకుతోంది.

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,400 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,950 వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,37,400 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,950 వద్ద ఉంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,37,550 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,26,100 వద్ద కొనసాగుతోంది.

Also Read: మా పెన్షన్ బకాయిలు ఏవి? అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రిటైర్డ్ ఉద్యోగులు అరెస్ట్

నేటి సిల్వర్ ధరలు ఇలా..
ఇది కదా స్నేహం అంటే.. రంగులో తేడా అయిన ధరలు పెరగడంలో మాత్రం ఇద్దరి మాట ఒకటే అన్నట్టుగా బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా దూసుకుపోతున్నాయి. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 2,57,000 కాగా.. నేడు సోమవారం కేజీ సిల్వర్ ధర రూ. 2,65,000 వద్ద కొనసాగుతోంది. అంటే నేడు ఒక్కరోజే కేజీ సిల్వర్ పై రూ.8,000 పెరిగింది. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2,47,000 వద్ద పలుకుతోంది.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×