E-Paper
Advertisement

Gold Rate Increased: ఓరి దేవుడా.. మరోసారి షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!

Gold Rate Increased: ఓరి దేవుడా.. మరోసారి షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలిస్తే షాక్..!
Advertisement

Gold Rate Increased: వామ్మో.. బంగారం ధరలు అతి భారీగా పెరిగిపోతున్నాయి. బంగారం పేరు చెబితేనే దడ పుట్టేలా ఉన్నాయి ప్రస్తుత బంగారం ధరలు.. బంగారం కొనాలంటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇంతలా బంగారం ధరలు పెరిగితే సామాన్య ప్రజలు ఎలా కొంటారు.. ఇంకా వాటిపై ఆశా చంపుకోవాల్సిందే..! అసలు బంగారం ధరలు ఎందుకు ఇలా పెరుగుతున్నాయి. బంగారం పెరగడానికి కారణాలు ఏంటి? అని ప్రజలు ప్రశ్నలు వ్యక్తం చేస్తున్నారు.

నేటి బంగారం ధరలు ఇలా..
నేడు బంగారం ధరలు అతి భారీగా పెరిగాయి. శుక్రవారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,28,460 కాగా.. శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,29,820 వద్ద ఉంది. అలాగే శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,17,750 ఉండగా.. నేడు శుక్రవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000 వద్ద పలుకుతోంది. అంటే నేడు ఒక్కసారిగా 10 గ్రాముల బంగారం పై రూ. 1,360 పెరిగింది.

Advertisement

అసలు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి..?
బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. డాలర్ విలువలో మార్పులు రాష్ట్రంలో బంగారు ధరలను భారీగా పెంచడానికి కారణమవుతుంది. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆర్థిక, రాజకీయ అనిశ్చితులు పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో బంగారం డిమాండ్‌ను పెంచుతుంది. ఇలా పలు కారణాల వల్ల బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

హైదరాబాద్‌లో నేటి బంగారు ధరలు
హైదరాబాద్‌లో నేడు 24 క్యారేట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,29,820 కాగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,19,000 వద్ద కొనసాగుతోంది.

Advertisement

విశాఖపట్నంలో బంగారం ధరలు ఇలా..
వైజాగ్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,820 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,000 వద్ద ఉంది.

విజయవాడలో నేటి బంగారం ధరలు..
విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,820 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,19,000 వద్ద పలుకుతోంది.

ఢిల్లీలో బంగారం ధరలు..
ఢిల్లీలో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,29,970 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,19,150 వద్ద ఉంది.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

నేటి సిల్వర్ ధరలు ఇలా..
వామ్మో భారీగా పెరిగిన సిల్వర్ ధరలు.. ఏంట్రా ఇది బంగారం ధరల కన్నా సిల్వర్ ధరలు ఇలా దూసుకెళుతున్నాయి. నేడు ఒక్క రోజే అతి భారీగా పెరిగిన సిల్వర్ ధరలు.. శుక్రవారం కేజీ సిల్వర్ ధర రూ. 1,83,000 కాగా.. నేడు శనివారం కేజీ సిల్వర్ ధర రూ. 1,92,000 వద్ద పలుకుతోంది. నేడు కేజీ సిల్వర్ పై రూ.9,000 పెరిగింది.. అలాగే ముంబై, కలకత్తా, ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 1,85,000 వద్ద కొనసాగుతోంది. ఎవరైన సిల్వర్ కొనాలంటే ఇప్పుడే వెళ్లి కొనండి.. లేదంటే మళ్లీ పెరిగింది అంటే మీరే నష్టపోతారు. సో తర్వగా వెళ్లి కొనేయండి..

Related News

కష్టపడకుండా నెలకు రూ.15000 ఆదాయం కావాలా? సేఫ్ ఎక్స్‌ట్రా ఇన్‌కమ్ కోసం ఇలా చేయండి

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

Big Stories

Advertisement
×