
Mirna Menon (Source / Instagram )
'జైలర్' సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది మిర్నా మీనన్.. ఆ సినిమాతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమాలతో బిజీగా అయ్యింది.

Mirna Menon (Source / Instagram )
ఆ తర్వాత అల్లరి నరేష్ ' ఉగ్రం' సినిమాలో నటించింది. పెద్దగా హిట్ సినిమాలు ఈమె ఖాతాలో పడలేదు.. ప్రస్తుతం సినిమాల కోసం వెయిట్ చేస్తుంది.

Mirna Menon (Source / Instagram )
లోకేష్ సరసన మలయాళీ చిన్నది మిర్నా మీనన్ కథానాయికగా నటించనుందని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Mirna Menon (Source / Instagram )
హీరోయిన్ గా అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఈ అమ్మడుకు అందం ఉన్న అదృష్టం లేదని చెప్పాలి. పెద్దగా హిట్ సినిమాలు పడలేదు.

Mirna Menon (Source / Instagram )
ఇక సినిమాలతో పని లేకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ బ్యూటీ.. తను లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతుంది.

Mirna Menon (Source / Instagram )
తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో గ్రీన్ శారీలో నడుము అం దాలతో పిచ్చెక్కించే ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి..