BigTV English
Advertisement

60% Discount on Holi Sale 2024: లోటస్ ఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్ మేళా.. వాటిపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్!

60% Discount on Holi Sale 2024: లోటస్ ఎలక్ట్రానిక్స్ డిస్కౌంట్ మేళా.. వాటిపై ఏకంగా 60 శాతం డిస్కౌంట్!
Holi Sale
Holi Sale

60% Discount on Holi Sale 2024 in Lotus Electronics: పండగ సందర్భంగా లోటస్ ఎలక్ట్రానిక్స్ సంస్థ గ్రాండ్ హోల్ సేల్‌ను ప్రారంభించింది. తన ఖాతాదారుల కోసం దాదాపు 60 శాతం డిస్కౌంట్‌ను అందజేస్తుంది. వివిధ ఎలక్ట్రానిక్స్ వస్తువులు, గృహోపకరణాలు, ఏసీలను అత్యంత ధరకు అందుబాటులో ఉంచింది. ఈ హోలీ సేల్ ఈనెల 31వ తేదీ వరకూ కొనసాగుతుంది.


హోలీ సందర్భంగా ఇప్పటికే అనేక కంపెనీలు తమ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. భారీగా ధరలు తగ్గించి కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలకే రకరకాల వస్తువులను అందజేస్తున్నాయి. దీనివల్ల అధిక మొత్తంలో లాభాలు పెంచుకోవచ్చని కంపెనీలు భావిస్తున్నాయి. చాలా మంది పండుగలకు కొత్త వస్తువులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. అటువంటి వారి కోసమే భారీ తగ్గింపు ధరలతో వస్తువులను అందించేందుకు సిద్ధ మయ్యాయి. అయితే మీరు కూడా ఇటువంటి ఆఫర్ల కోసం చూస్తుంటే.. మీకో బంపర్ ఆఫర్. దీని ద్వారా మీకు నచ్చిన వస్తువులను చౌక ధరలతో కొనుగోలు చేయొచ్చు. అదేంటో చూసేయండి.

హోలీ పండగ సందర్భంగా ప్రముఖ లోటస్ ఎలక్ట్రానిక్ సంస్థ గ్రాండ్ డిస్కౌంట్ మేళాలను ప్రారంభించింది. ఇందులో భాగంగా 60 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. ఈ సేల్‌లో వివిధ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఏసీలను అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంచింది. ఈ హోలీ ఆఫర్ ఈనెల 31వ తేదీ వరకూ అందుబాటులో ఉండనుంది. కొనుగోలుదారులు lotuselectronics.com అనే ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా వస్తువులను తీసుకోవచ్చు.
అంతేకాకుండా కంపెనీ సంబంధించిన ఆఫ్‌లైన్ స్టోర్లు కూడా ఉన్నాయి. అందులో కూడా ఆఫర్లతో కొనుగోలు చేయొచ్చు. కాబట్టి రెండు విధాలుగా తక్కువ ధరకే వస్తువులను దక్కించుకోవచ్చు.


Also Read: హోలీకి అమెజాన్ క్రేజీ ఆఫర్లు.. కేవలం రూ. 899లకే ఇయర్ బడ్స్

వేసవి కాలం వచ్చేసింది కాబట్టి. ఎక్కువ మంది ఏసీలు కొనాలని చూస్తుంటారు. ఈ క్రమంలోనే ఏసీలపై భారీ డిస్కౌంట్లు ఉంచింది. వీటిని రూ. 27,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా ఎండల్లో చల్లని డ్రింక్స్ తాగేందుకు ఇంట్లో అత్యంత అవసరమైన రిఫ్రిజిరేటర్ల ధరలు కూడా తగ్గించేసింది. రూ.9 వేల ప్రారంభ ధరతో వీటిని కొనుగోలు చేయవచ్చు.

పండుగ సందర్భంగా లోటస్ కంపెనీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇందులో జేబీఎల్ యాంప్లిఫైడ్ 100 డబ్ల్యూ స్పీకర్ ఉంది. దీన్ని రూ. 20,999కే అందిస్తోంది. సోనీ పార్టీ బాక్స్ స్పీకర్ రూ. 32,900కే సొంతం చేసుకోవచ్చు. అలానే ఒప్పోరెనో 10 ప్రోప్లస్ ఫోన్‌ను రూ. 54,999లకే కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా హెయిర్ స్టైల్ పరికరాలు చాలా చీప్‌గా రూ.1,299 నుంచే లోటస్‌లో లభిస్తున్నాయి.

Also Read: బంపర్ ఆఫర్.. స్కూటర్‌పై ఏకంగా రూ. 41వేలు డిస్కౌంట్!

పండుగల సమయంలో ఆఫర్లు ప్రకటించి కొనుగోలు దారుల ఆనందాన్ని కంపెనీలు రెట్టింపు చేస్తున్నాయి. వారికి అవసరమైన వస్తువులను తక్కువ ధరకే అందిస్తున్నాయి. పండుగల సందర్భంగా వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా డబ్బులు ఆదా చేయవచ్చని చాలా మంది భావిస్తారు. మీరు ప్రణాళిక బద్ధంగా వస్తువులను కొనుగోలు చేమయండి.

Tags

Related News

Elite Black Smartwatch: అమెజాన్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.9 వేల స్మార్ట్‌వాచ్‌ ఇప్పుడు కేవలం రూ.2,799లకే!

Jiomart Offers: నవంబర్‌లో ఆఫర్ల వర్షం.. జియోమార్ట్‌లో సూపర్ డీల్స్ వచ్చేశాయ్..

Gold Rate Dropped: వావ్.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

Dak Sewa App: ఇక మీ పాకెట్ లో పోస్ట్ ఆఫీస్ సేవలు.. సరికొత్త యాప్ లాంచ్ చేసిన తపాలాశాఖ

Gold Rate Dropped: గుడ్‌న్యూస్.. కుప్పకూలిన బంగారం ధరలు.. ఈ రోజు ఎంత తగ్గాయంటే..

Jio Offer: జియో కస్టమర్లకు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. ఉచిత హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్రారంభం

EPFO Enrollment Scheme: ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ఎన్ రోల్మెంట్ స్కీమ్.. మీరు అర్హులేనా?

Business News: నెట్‌ఫ్లిక్స్ సెకండ్ ఆఫీసు హైదరాబాద్‌లో.. ఆ బిల్డింగ్‌లో బడా సంస్థలు, ఎక్కడంటే..

Big Stories

×