BigTV English

BJP Candidates List: ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. సుజనా పోటీ అక్కడి నుంచే..

BJP Candidates List: ఏపీ అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. సుజనా పోటీ అక్కడి నుంచే..
BJP Candidates List For Andhra Pradesh Elections 2024
BJP Candidates List For Andhra Pradesh Elections 2024

BJP Candidates List For Andhra Pradesh Elections 2024: ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పది మంది అభ్యర్థులతో కూడిన జాబితాను బీజేపీ విడుదల చేసింది. అయితే తాజాగా బీజేపీ విడుదల చేసిన 10 మంది జాబితాలో.. టీడీపీ రెండు స్థానాల్లో గతంలోనే అభ్యర్థులను ప్రకటించింది. అరకు లోయ, అనపర్తి స్థానాలకు టీడీపీ అధిష్ఠానం ఇటీవలే విడుదల చేసిన జాబితాలో అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా బీజేపీ ఈ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించడంతో పొత్తులో భాగంగా టీడీపీ ఈ స్థానాలు బీజేపీ కోసం త్యాగం చేసినట్లు తెలుస్తోంది.


ఎచ్చెర్ల-ఎన్ ఈశ్వర రావు

విశాఖ నార్త్-విష్ణు కుమార్ రాజు


అరకు లోయ-పంగి రాజారావు

అనపర్తి-ఎం.శివకృష్ణం రాజు

కైకలూరు- కామినేని శ్రీనివాసరావు

విజయవాడ వెస్ట్-సుజనాచౌదరి

బద్వేల్-బొజ్జా రోశన్న

జమ్మల మడుగు- ఆదినారాయణ రెడ్డి

ఆదోని- పీవీ పార్ధ సారధి

ధర్మవరం- వై సత్యకుమార్

 

Related News

CM Chandrababu: సీఎం బాబు @30.. సాక్షిలో ఊహించని ప్రచారం

Miss Visakhapatnam 2025: విశాఖ అందాల తార ఈ యువతే.. ఈమె బ్యాక్ గ్రౌండ్ ఇదే!

AP rains: వరుణుడి ఉగ్రరూపం.. ఈ జిల్లాల పైనే.. బిగ్ అలర్ట్ అంటున్న అధికారులు!

AP Politics: అప్పుడు హీరో.. ఇప్పుడు జీరో.. అన్నా రాంబాబు బ్యాడ్ టైమ్..

CM Progress Report: ఏపీలో రూ.53 వేల కోట్లతో ప్రాజెక్టులకు ఆమోదం.. 30 ప్రాజెక్టులివే!

AP Heavy Rains: మళ్లీ ఏర్పడ్డ అల్పపీడనం.. మూడు రోజుల పాటు భారీ వర్షసూచన.. తస్మాత్ జాగ్రత్త!

Big Stories

×