E-Paper
Advertisement

Till Square Promotions: సెట్స్ అంట భయ్యా.. నువ్వు అనుకున్నది కాదు!

Till Square Promotions: సెట్స్ అంట భయ్యా.. నువ్వు అనుకున్నది కాదు!
Advertisement
Tillu Square Promotions
Tillu Square Promotions

Siddu Jonnalagadda – Anupama Parameshwaran Having fun in Tillu Square Promotions: స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా మల్లిక్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టిల్లు స్క్వేర్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. సిద్దు నటించిన డీజే టిల్లుకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇక ఈ సినిమా మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం.. వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు.తాజాగా ఈ చిత్రబృందం ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో  ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరగడం, అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం క్షణాల్లో జరిగిపోయింది.

Advertisement

హీరో హీరోయిన్లు ఇంటర్వ్యూకు వచ్చారు అంటే.. ప్రతి యాంకర్ అడిగే ప్రశ్న.. సెట్స్ లో మీరు ఎలా ఉంటారు అనే కదా. అలానే ఈ యాంకర్ కూడా సెట్స్ లో కూడా ఇంతేనా.. ? ఫన్ అని అడగగా.. సెట్స్ అన్న పదం సిద్ధుకు సెక్స్ అన్నట్లు వినిపించడంతో వాట్.. అని ఆశ్చర్యపోగా.. పక్కన అనుపమ నవ్వుకుంటూ నో నో నువ్వు అనుకున్నది కాదు అని చెప్తుంది. అయితే మరోసారి సదురు యాంకర్ ఆన్ సెట్స్ లో, లొకేషన్ లో అని అడుగుతుంది. ఆమె సెట్స్ అని పలికినా బయటికి సెక్స్ అనే వినిపిస్తుండడంతో అనుపమ నవ్వు ఆపుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అది సెట్స్ అంటలే భయ్యా .. వేరేది కాదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ సినిమా సిద్దుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×