E-Paper
Advertisement

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి
Advertisement

JioMart Offers: జియో మార్ట్‌లో ఇప్పుడు మన గృహ అవసరాలన్నీ ఒకే చోట అద్భుతమైన తగ్గింపులతో అందుబాటులోకి వచ్చాయి. నవంబర్ 1 నుండి 7 వరకు జరుగుతున్న 7 మాక్స్ సేవింగ్ డేస్ ఆఫర్‌లో మీరు నెలసరి సరుకులు కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్లు, ఉచిత హోమ్ డెలివరీ, తక్కువ ధర గ్యారంటీ, ఎటువంటి అదనపు చార్జీలు లేని సేవలు పొందవచ్చు. ఈ ఆఫర్‌ను వాసిలిన్ స్పెషల్‌గా స్పాన్సర్ చేస్తోంది కాబట్టి బ్యూటీ, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌పైన కూడా ప్రత్యేక తగ్గింపులు లభిస్తున్నాయి.

అందుబాటులో అన్నీ తక్కువ ధరలు

Advertisement

జియో మార్ట్ యాప్ ఓపెన్ చేస్తే మీకు కావలసిన వస్తువులన్నీ ఒకే చోట కనిపిస్తాయి. బిస్కెట్లు, స్నాక్స్, డ్రింక్స్, కూరగాయలు, పండ్లు, హౌస్‌హోల్డ్ వస్తువులు, క్లీనింగ్ ఐటమ్స్‌ అన్నీ తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు షాపింగ్‌ కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఆర్డర్ పెట్టగానే జియో మార్ట్‌ సిబ్బంది వేగంగా సరుకులను మీ ఇంటి ముంగిటకు తెస్తారు. ఈ సేవే వాళ్ల ప్రత్యేకత క్విక్ డెలివరీతో కస్టమర్ల సమయాన్ని ఆదా చేస్తున్నారు.

జియో మార్ట్ ఇచ్చే హామీ

Advertisement

ధరల విషయంలో జియో మార్ట్ ఇచ్చే హామీ మాత్రం ఖచ్చితంగా నిలుస్తుంది. “లో ప్రైస్ గ్యారంటీ” అని చెప్పే వారు మాట నిలబెడతారు. ఎక్కడ చూసినా ఇంత తక్కువ ధర దొరకదు. ఇతర ఆన్‌లైన్‌ స్టోర్లతో పోలిస్తే జియో మార్ట్‌ ధరలు ఎప్పుడూ తక్కువగానే ఉంటాయి. అంతేకాదు “జీరో హిడెన్ ఛార్జెస్” పాలసీ వల్ల ఎటువంటి అదనపు చార్జీలు లేకుండా మీరు చూసిన ధరే చివరి ధర అవుతుంది.

Also Read: Vivo V27 5G: స్మూత్‌ స్క్రీన్‌, టాప్‌ కెమెరా, సూపర్‌ బ్యాటరీ.. వివో వి27 5జి ఇండియాలో ధర ఎంతంటే?

ప్రముఖ బ్రాండ్‌పై ప్రత్యేక తగ్గింపులు

ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌ విభాగంలో రోజూ తాజా సరుకులు అందుబాటులో ఉంటాయి. మీరు ఉదయం కావాలనుకున్నా, సాయంత్రం కావాలనుకున్నా టైమ్ షెడ్యూల్‌ చేసుకోవచ్చు. మీకు సౌకర్యంగా ఉన్న సమయంలోనే ఆర్డర్‌ చేరుతుంది. అంతే కాదు, ఇప్పుడు వాసిలైన్ వంటి ప్రముఖ బ్రాండ్‌పైన కూడా ప్రత్యేక తగ్గింపులు ఇవ్వడం వల్ల ఈ సేవింగ్ డేస్ మరింత విలువైనవిగా మారాయి.

ఇంటి వద్దకు స్మార్ట్ సూపర్ మార్కెట్‌

జియో మార్ట్ ఇప్పుడు కేవలం ఆన్‌లైన్ స్టోర్ కాదు, మన ఇంటి వద్దకు చేరే స్మార్ట్ సూపర్ మార్కెట్‌గా మారిపోయింది. మీరు కావలసిన ప్రతి వస్తువు ఒకే క్లిక్‌తో దొరుకుతోంది. నూనె, సబ్బు, పాలు, సుగంధ ద్రవ్యాలు, కుకింగ్ ఐటమ్స్, చాక్లెట్లు అన్నీ డిస్కౌంట్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి.

ఎప్పటి వరకు ఆఫర్

ఇది కేవలం షాపింగ్ కాదు, ఒక స్మార్ట్ షాపింగ్ అనుభవం. ఈ “7 మాక్స్ సేవింగ్ డేస్” ఆఫర్‌ నవంబర్ 7 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే జియో మార్ట్ యాప్‌ ఓపెన్ చేసి మీ ఆర్డర్‌ ప్లేస్ చేయండి. నెలకు సరిపడ సరుకులను డిలివర్డ్ క్విక్ మీ ఇంటి అవసరాలు, మీ సమయం రెండూ విలువైనవి. అందుకే జియో మార్ట్‌ మీ షాపింగ్‌ను వేగంగా, తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతంగా పూర్తి చేస్తోంది. ఇది మనందరికీ అవసరమైన స్మార్ట్ షాపింగ్ పద్ధతి.

Related News

SIP ఇన్వెస్టర్లకు కొత్త సమస్య.. తగ్గుతున్న రాబడి.. కారణాలు ఇవే

బంగారం ధరలో హెచ్చుతగ్గులు, ఇవాళ మార్కెట్లో రేటు మాటేంటి?

క్లౌడ్ కిచెన్ బిజినెస్‌లో రూ.4 లక్షలు నష్టపోయిన దంపతులు.. కట్ చేస్తే 10 నెలల్లో రూ.2 కోట్ల టర్నోవర్

బ్యాంక్ ఖాతాదారులకు షాక్.. ఎటీఎంపై ఛార్జీలు, ఆపై తగిన బ్యాలెన్స్ లేకున్నా ఎడాపెడా బాదుడు

ఇంజినీర్లకు షాక్.. ఎంబిఏ గ్రాడ్యుయేట్లకు భారీగా పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే

పేకమేడలా కూలిన స్టాక్‌మార్కెట్‌.. నిమిషాల వ్యవధిలో 5 లక్షల కోట్ల పైగా సంపద ఆవిరి! జపాన్ నుంచి మొదలు..

గోల్డ్ మార్కెట్‌ని దెబ్బ కొట్టిన ట్రంప్.. కొనుగోళ్లదారుల్లో ఉత్సాహం, బంగారం-వెండి ధరలు పతనం

200 అప్లికేషన్లు, 15 ఇంటర్వ్యూలు ఫెయిల్.. చివరికి డిష్‌వాషింగ్ జాబ్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి వ్యధ

Big Stories

Advertisement
×