Today Gold Rate: ఈ ఏడాది అక్టోబర్ నెలల్లో బంగారం ధరలు ఏకంగా రూ. 80,000 మార్క్‌ను దాటిన సంగతి తెలిసిందే.. అయితే ఇటీవల అమెరికా అద్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన నేపథ్యంలో గోల్డ్ రేట్స్ భారీగా తగ్గి.. సామాన్యులకు కాస్త ఊరటనిచ్చాయి. అప్పటి నుంచి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు స్థిరంగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ రేట్స్(Gold Rates) డిసెంబర్ చివర్లో పసిడి ప్రియులకు గట్టి షాక్ తగిలింది.
ఈరోజు(డిసెంబర్ 27) ధరలు చూస్తే.. ఎనభైవేలకు చేరువలో ఉంది. 22 క్యారెట్ల తులం బంగారంకు రూ.250 పెరిగి ప్రస్తుతం రూ.71,500కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి.. రూ.78,150 వద్ద కొనసాగుతోంది. ఇక ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఇలా(Gold Rates) ..
ఢిల్లీలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.250 పెరిగి రూ.71,650కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ. 270 పెరిగి రూ.78,150 చేరుకుంది.
చెన్నైలో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78,000 వద్ద కొనసాగుతోంది.
బెంగుళూరులో పది గ్రాముల బంగారం ధర(Gold Rates) రూ.71,000కి చేరగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.77,450 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
ముంబైలో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 వద్ద కొనసాగుతుంగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 పలుకుతోంది.
కోల్‌కత్తాలో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.78,000 వద్ద కొనసాగుతోంది.
కేరళ, పుణెలో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 పలుకుతోంది.
Also Read: ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్‌స్క్రైబర్లకు షాకిచ్చిన ఎక్స్.. మస్క్ అంటేనే పక్కా కమర్షియల్ మరి!
తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఇలా(Gold Rates) ..
హైదరాబాద్, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
విజయవాడలో పది గ్రాముల బంగారం ధర(Gold Rates) రూ.71,500 వద్ద కొనసాగుతోంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000ఉంది.
విశాఖపట్నంలో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర(Gold Rates) రూ.78,000 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
గుంటూరులో పది గ్రాముల బంగారం ధర రూ.71,500 వద్ద కొనసాగుతోంది.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.78,000 పలుకుతోంది.
వెండి ధరలు పరిశీలిస్తే(Silver Rate)..
ఈరోజు వెండి ధరలు ఏకంగా కిలో వెండి లక్ష వరకు పెరిగింది.. చెన్నై, కేరళ, హైదరాబాద్‌లో కిలో వెండి ధర(Silver Rate) రూ.1,00,000 కి చేరుకుంది.
ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కోల్‌కత్తాలో కిలో వెండి(Silver Rate) ధర రూ.92,500కు పెరిగింది.