BigTV English

Today Gold Rate: గోల్డ్ కొనేవారికి మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

Today Gold Rate: గోల్డ్ కొనేవారికి మరో గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర

Today Gold Rate: బంగారం రేటు ఎప్పుడూ ఒకేలా ఉండదు. రోజు రోజుకి ధరల్లో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఈరోజు ఉన్న రేటు రేపు ఉండదు. ఒకసారి తగ్గొచ్చు మరొకసారి పెరగవచ్చు. దీపావళి పండుగ వరకు గోల్డ్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.అయితే కార్తీక మాసం సందర్భంగా గత నాలుగు, ఐదు రోజులు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు(నవంబర్-7) భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల్ల బంగారం ధర( Gold Rate) ఏకంగా రూ . 1650 తగ్గి రూ. 72,000 ఉంది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1790 మేర తగ్గి రూ.78,560 ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఇదే మంచి ఛాన్స్.. గోల్డ్ కొనుగోలు చేయండి మరి. ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఓసారి చూసేద్దాం..


తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు( Gold Rate) ..

హైదరాబాద్, తెలంగాణలో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ( Gold Rate) రూ.72,000 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78, 560 తగ్గింది.


విజయవాడలో బంగారం ధరలు( Gold Rate) చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.72,000 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78, 560 వద్ద కొనసాగుతోంది.

గుంటూరు, వైజాగ్ లో గోల్డ్ రేట్స్ చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.72,000 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర( Gold Rate) రూ.78, 560 వరకు తగ్గింది.

Also Read: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా దిగొచ్చిన బంగారం ధరలు

ప్రధాన నగరాల్లో గోల్డ్ రేట్స్ చూస్తే( Gold Rate) ..

ఢిల్లీలో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.72,150 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78, 710 వరకు తగ్గింది.

చెన్నైలో బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర  రూ.72,000 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర(Gold Rate) రూ.78, 560 వరకు తగ్గింది.

ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర( Gold Rate) రూ.72,000 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.78, 560 వరకు తగ్గింది.

బెంగుళూరు, కేరలో గోల్డ్ రేట్స్..22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.72,000 వరకు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర( Gold Rate) రూ.78, 560 వరకు తగ్గింది.

వెండి ధరలు..
బంగారం ధరలు మాదిరిగా వెండి ధరలు కూడా రూ.3000 వరకు తగ్గాయి. చెన్నై, హైదరాబాద్, కేరళ, విజయవాడలో కిలో వెండి ధరలు రూ.1,02,000 వరకు తగ్గింది. అలాగే ఢిల్లీ, ముంబై, కోల్ కత్తాలో కిలో వెండి ధర రూ.93,000 వరకు తగ్గాయి.

Related News

Free Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ డబ్బులు పెట్టి కొంటున్నారా? ఇకపై ఫ్రీగా పొందండిలా!

Jio Cheapest Plan: జియో చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్, దీనితో లాభమేంటో తెలుసా?

Jio Offers: జియో నుంచి అదిరిపోయే ఆఫర్, 11 నెలలకు జస్ట్ ఇంతేనా?

Amazon-Walmart: టారిఫ్ సెగ.. అమెజాన్-వాల్‌మార్ట్‌ని తాకింది, ఎగుమతులు ఆపాలని డిసైడ్?

Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులం ఎంతో తెలుసా?

Boycott US Products: బాయ్ కాట్ అమెరికన్ ఫుడ్స్.. మనం తినే ఈ ఫుడ్ బ్రాండ్స్ అన్ని ఆ దేశానివే!

Big Stories

×