Ugadi Special Offer: ఈ వేసవిలో మండే ఎండల వేడిని తట్టుకోవడం నిజంగా ఒక సవాల్ అని చెప్పవచ్చు. ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ, ఇంట్లో చల్లదనం ఉండేలా చేసుకోవడం చాలా అవసరం. అయితే, దీని కోసం ఖరీదైన ఎయిర్ కండీషనర్ కొనాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చుతో, అధిక ప్రభావంతో గదిని చల్లగా ఉంచే ఉత్తమ పరిష్కారం ఎయిర్ కూలర్. ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ Thomson మీ కోసం అదిరిపోయే ఆఫర్‌ను అందిస్తోంది.
ప్రత్యేక ఆఫర్‌లో
Thomson 28 లీటర్ల ఎయిర్ కూలర్ ఇప్పుడు ఉగాది ప్రత్యేక ఆఫర్‌లో భాగంగా అద్భుతమైన తగ్గింపు ధరకు లభిస్తోంది. హై-ఎఫిషియెన్సీ కూలింగ్ టెక్నాలజీ, పెద్ద వాటర్ ట్యాంక్ సామర్థ్యం, పవర్ వాడకాన్ని తగ్గించే ఇన్నోవేటివ్ డిజైన్ వంటి ఎన్నో ప్రయోజనాలతో ఇది మీకు మంచి ఆఫ్షన్ అని చెప్పవచ్చు.
అధునాతన ఫీచర్లు
28L Big Water Tank, ఒకసారి వాటర్ ఫిల్ చేస్తే, గంటల తరబడి నీరు పోయాల్సిన పనిలేకుండా చల్లదనం అందిస్తుంది. పెద్ద వాటర్ ట్యాంక్ వల్ల రాత్రంతా హాయిగా నిద్రపోవచ్చు.
తక్కువ కరెంట్ బిల్లు!
పెద్ద ACల కంటే తక్కువ పవర్ వినియోగిస్తూ, చల్లటి గాలి అందిస్తుంది. వేసవిలో అధిక కరెంట్ బిల్లుల బెంగ లేకుండా హాయిగా ఉపయోగించుకోవచ్చు.
Read Also: Merge PF Accounts: మీ ఎక్కువ పీఎఫ్ ఖతాలను ఇలా ఈజీగా
వేడికి గుడ్‌బై!
హై-ఎఫిషియెన్సీ హనీకోంబ్ కూలింగ్ ప్యాడ్స్ సహాయంతో వేడిని చల్లదనంగా మార్చి గదిలో ఎక్కడ ఉన్నా చల్లగాలిని అందిస్తుంది.
20ft వరకు కూల్ గాలి!
బిగ్ బ్లేడ్స్ & హై-స్పీడ్ మోటార్ సహాయంతో గదిలోని చివరి మూలకు కూడా చల్లని గాలిని అందిస్తుంది
మీకు నచ్చిన వేగంలో గాలి!
మీ అవసరానికి అనుగుణంగా లో, మీడియం, హై స్పీడ్ కంట్రోల్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
ఎక్కడైనా సరిపోయే లుక్!
స్టైలిష్ వైట్ కలర్ ఫినిష్ & కాంపాక్ట్ డిజైన్ ఉన్న ఈ పర్సనల్ ఎయిర్ కూలర్ హోమ్ & ఆఫీస్‌కు అద్భుతంగా సరిపోతుంది.
పవర్ కట్ వచ్చినా పని చేస్తుంది!
ఈ కూలర్ ఇన్వర్టర్‌తో పని చేయగలదు, అందుకే కరెంట్ పోయినా చల్లదనం మిస్సవ్వాల్సిన అవసరం లేదు.
ఎందుకు Thomson 28L ఎయిర్ కూలర్ బెస్ట్ ఆప్షన్?
-సూపర్ కూలింగ్ – మినీ ACలా పని చేస్తుంది!
-28L వాటర్ ట్యాంక్ – సింగిల్ ఫిల్‌తో గంటల తరబడి కూలింగ్
-హై-ఎఫిషియెన్సీ కూలింగ్ ప్యాడ్స్ – వేడిమి ఎంత ఉన్నా చల్లదనం!
-పర్సనల్ & రూమ్ కూలింగ్ – బెడ్‌రూమ్, లివింగ్ రూమ్, ఆఫీస్, హోస్ట్‌ల్ రూమ్‌కి మంచి ఛాయిస్
ఎవరి కోసం బెస్ట్?
-బెడ్‌రూమ్ & హోమ్ కోసం – ఎలాంటి గదిలోనైనా చల్లదనాన్ని అందించేందుకు బెస్ట్.
-ఆఫీస్ & షాప్స్ కోసం – చిన్న వ్యాపారాలు & ఆఫీసుల్లో తక్కువ ఖర్చుతో కూలింగ్.
-హోస్ట్‌ల్ స్టూడెంట్స్ & రెంటెడ్ హౌసెస్ – తక్కువ ధరలో, తక్కువ కరెంట్ బిల్లుతో సూపర్ కూలింగ్.
-సీనియర్ సిటిజన్స్ & పిల్లల గదుల కోసం – మృదువైన & సహజమైన చల్లని గాలి.
-దీని అసలు ధర: రూ. 5,999 ఉండగా, ప్రస్తుతం ఫ్లిప్ కార్టులో 30 శాతం తగ్గింపు ధరతో రూ.4,199కే అందుబాటులో ఉంది. ఈ డీల్ కొద్ది రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి.