BigTV English

Intention behind the Parada : దేవుడికి పరదా నియమం వెనుక ఉద్దేశం

Intention behind the Parada : దేవుడికి పరదా నియమం వెనుక ఉద్దేశం

Intention behind the Parada : ఆలయాల్లో భక్తులు పాటించ వలసిన నియమాలతోపాటు కైంకర్యాలూ పూజల విషయంలో ఆగమ శాస్త్రంలో ఎన్నో విషయాలు చెప్పారు. పూజలు , నివేదన విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..ఏం చేయాలో.ఏం చేయకూడదో చెప్పారు. అందులో ఒకటి పరదా. దేవుడికి నైవేద్యం పెట్టే సమయంలో పరదా ఆచారం మనం చూస్తూ ఉంటాం. ఏ గుడిలోనైనా సరే ఇది ఒకేలా జరుగుతుంది. ఆలయాల్లో అర్చన సమయంలో జరిగే షఓడశ ఉపచారాల్లో నివేదన ఒకటి.మిగిలిన అన్ని సేవలనూ భక్తులు చూడవచ్చు.చూసి తరించవచ్చు.కానీ నివేదన చేసే వేళ మాత్రం దృష్టి దోషం రాకుండా ఉండాలని ఆగమ సంప్రదాయం చెబుతోంది.


దేవుడికి ఉదయం సుప్రభాత సేవతో పాటు ఎన్నో సేవలు చేస్తుంటారు. వీటన్నింటిని మనం చూస్తూనే ఉంటాం. కానీ, అర్చనలలో జరిగే షోడశ ఉపచారాలలో ఒకటైన నివేదన సమయంలో మాత్రం పరదా వేస్తుంటారు. అందుకు కారణం.. దృష్టి దోషం కలగకుండా ఉండడమేనని ఆగమ సంప్రదాయం చెబుతోంది. దేవునికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది. ఆ సమయంలో దేవుడిని చూడకుండా పరదా వేస్తుంటారు.మన ఇళ్లల్లో చిన్నపిల్లలు సమయంలో కూడా ఇలానే చేస్తారు పెద్దలు. దేవుడికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది. అందుకు నివేదన సమయంలో దృష్టి దోష పరిహారారాథం తెర పెడతారు. అమ్మవారిని అలంకరించేటప్పుడు కూడా తెర వేస్తూ ఉంటారు.

Follow this link for more updates:- Bigtv


Tags

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×