BigTV English

Pattu sarees : పండుగలకి పట్టు చీరలకి సంబంధమేంటి….

Pattu sarees : పండుగలకి పట్టు చీరలకి సంబంధమేంటి….
Silk sarees

pattu sarees : పెళ్లిళ్లకు పట్టు చీర కట్టని మహిళ ఉండరు. పండగ వస్తే పెళ్లికాని వారు ఓణీలు, పట్టుచీరలు కట్టని వివాహితలు ఉండరు. గుడికి వెళ్లినా ఇదే ట్రెండ్ ఫాలో అవుతుంటారు. శుభ కార్యము ఏదైనా పట్టు వస్త్రాలకు ఉండే ప్రాధాన్యత వేరు.. పెళ్లి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా పట్టు చీరలు ధరిస్తూ ఉంటారు అలాగే మగ ఆడవారు ఇద్దరికీ కూడా పట్టు వస్త్రాలు ధరించడం హిందూమత సాంప్రదాయంలో ఆచారంగా భాగమైంది. అలాగే ముఖ్యంగా ఆడవారికి ఈ పట్టు వస్త్రాలతో అవినాభావ సంబంధం ఉంది


ఈ భూమ్మీద జీవించి ఉన్న ప్రతి ప్రాణి చుట్టూ పోరా అనబడే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుంది. అది మనిషి యొక్క శరీరా మానసిక స్థితులను బట్టి మారుతూ ఉంటుంది పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఎంత శక్తివంతంగా కాంతివంతంగా మారుతుందని సమాచారం. అందుకే, పవిత్ర కార్యాచరణల్లోనూ, పూజాది క్రతువులు చేసేడప్పుడు, గుడికి వెళ్ళేడప్పుడు, ఆడవారినీ, మగవారినీ కూడా, పట్టు వస్త్రాలు ధరించమని, ఇలా ఉండటం మన ధర్మం అని చెప్తారు.

అలాగే చుట్టూ ఉన్న అత్యున్నత అనుకూల శక్తిని ఆకర్షించి మన శరీరంలోకి ఆ శక్తి ప్రవహింప చేస్తుందట.. ఎలాంటి శుభకార్యమైన ఈ పట్టు వస్త్రాలు మంచినే చేస్తాయని తెలుస్తోంది.. అలాగే పట్టు చీరలను తయారు చేసినప్పుడు పట్టుపురుగులను వేడి నిలలో వేసి వాటి నుండి పట్టు దారాలు తీసి చీరలను తయారు చేస్తారు ఈ విషయం కొందరికి బాధ కలిగించే విషయం అయినప్పటికీ సృష్టిలోని పుట్టిన ప్రతి జీవికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అలాగే ఈ పట్టుపురుగు వెనుక కూడా ఉన్న అర్థం కూడా ఇదే..


Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×