Kantara Chapter 1 Event: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ విషయానికి వస్తే ఈ సినిమా కోసం భారీగా తగ్గిపోయాడు. కొంతమంది ఎన్టీఆర్ ను మరీ పేషెంట్ లా ఉన్నాడు అని కామెంట్ కూడా చేశారు. కానీ సినిమా కోసం ఎన్టీఆర్ తగ్గిన డెడికేషన్ చూస్తే మాత్రం సినిమా మీద ఎంత ప్యాషన్ ఉందో అర్థం అవుతుంది.
ఈ సినిమాను తెలుగులో కాంతారా చాప్టర్ వన్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేస్తుంది. ఇలా విడుదల చేయడానికి కూడా ఒక కారణం ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన సినిమాలను హంబోలే ఫిలిమ్స్ నిర్మించింది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ మైత్రి మూవీ మేకర్స్ లో ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు కాబట్టి వీరిద్దరును కలిపాడు అందుకే తెలుగు రైట్స్ ను మైత్రి వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు మైత్రి రవి కూడా హాజరయ్యారు. హాజరు అవ్వడమే కాకుండా ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా గురించి అప్డేట్ కూడా ఇచ్చారు.
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ చాలా క్లోజ్ గా ఉంటారు. ఇక్కడకు వచ్చాము కాబట్టి మా సినిమా గురించి చెప్పాలి తప్పదు కాబట్టి చెబుతున్నాను. నెక్స్ట్ మంత్ లో డ్రాగన్ సినిమా షెడ్యూల్ బిగిన్ అవుతుంది. అన్ఇన్త్రప్టెడ్ గా సినిమా పూర్తి అవుతుంది. మేము మీకు ప్రామిస్ చేసినట్టు సినిమాను మీ ఆలోచనకు వదిలేసాం. అది నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది. అంటూ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి జోష్ నింపారు ప్రొడ్యూసర్ రవిశంకర్.
Also Read: Kantara Chapter 1 Event : యాంకర్ సుమా పై మరోసారి సీరియస్ అయిపోయిన ఎన్టీఆర్