BigTV English

Wednesday Remedies:బుధవారం చేయకూడని పనులు

Wednesday Remedies:బుధవారం చేయకూడని పనులు

Wednesday Remedies:జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధవారంనాడు మర్చిపోయి కూడా పాలు మరిగించకూడదు. ఖీర్, రబ్రీ లేదా చెన్నా లాంటి తీపి పదార్థాలను పాలతో తయారు చేయరాదు. జీవితంలో పెరుగుతున్న ఉద్రిక్తత ఒత్తిడి తగ్గించాలనుకుంటే బుధవారం నాడు పప్పు ధాన్యాలు, పాలకూర, ఆవాలు, ఆకుకూరలు, పచ్చి మిరపకాయలు, బొప్పాయి, జామ పండ్లు కొనుగోలు చేయకూడదు. జుట్టుకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు. విక్రయించకూడదు.


జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగవారు బుధవారం వారి అత్తమాల ఇంటికి వెళ్లకూడదు. బుధవారం నాడు ఏ విధమైన ప్రయాణం చేయడం హానికరమని నమ్ముతారు.అత్త, కోడలు లేదా వివాహం చేసుకున్న సోదరి-కుమార్తేలను బుధవారం ఆహ్వానించకూడదు. అలాగే బుధవారం ఎప్పుడైనా నూతన బూట్లు, బట్టలు కొనడం, వేసుకోవడానికి దూరంగా ఉంటే మంచిది.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ అమ్మాయిని ఎప్పుడూ అవమానించకూడదు. కానీ బుధవారం ముఖ్యంగా ఈ విషయం గురించి జాగ్రత్త వహించాలి. ఇది మాత్రమే కాదు, బుధవారం నాడు ఓ చిన్న అమ్మాయి కనిపిస్తే ఆమెకు కచ్చితంగా ఏదైనా బహుమతిగా సమర్పించాలి. అంతేకాకుండా బుధవారం మర్చిపోయి కూడా నపుంసకుడిని ఎగతాళి చేయకూడదు. వారి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. హిజ్రా ఎదురైతే వారి డబ్బును దానం చేయాలి. బుధవారం నాడు పడమర దిక్కున ప్రయాణం చేయకూడదు.


మహిళలకు పచ్చగాజులు దానంగా ఇస్తే మంచిది. అలాగే ఎవరికి అప్పుగా డబ్బు ఇవ్వకూడదు. అలాగే తీసుకోకూడదని పరిహారశాస్త్రం చెబుతోంది. భర్త ఆయుష్షు కోసం భార్య నలుగు రంగు దుస్తులు ధరించకుండా ఉంటే మంచిది.

Holi:హోలీ నాడు ఏ రంగు దుస్తులు ధరించాలి?

Kasi Prasad:కాశీ ప్రసాదంలో మార్పు ఎందుకు చేశారంటే

Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×