E-Paper
Advertisement

Two Helicopters Crash: ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10మంది మృతి.. కాకపోతే..

Two Helicopters Crash: ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఢీ.. 10మంది మృతి.. కాకపోతే..
Advertisement

Two Helicopters Crash in Malaysia: మలేషియాలో మంగళవారం ఉదయం రెండు హెలికాఫ్టర్లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో అందులో ఉన్న 10 మంది సిబ్బంది మృతి చెందారు. లూముట్ నేవల్ బేస్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

మిలటరీ పరేడ్ కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో ఆకాశంలో రెండు హెలికాఫ్టర్లు ఢీ కొన్నాయి. వాటి శకలాలు లూముట్ నేవల్ గ్రౌండ్‌లో పడ్డాయి. భారత కాలమాన ప్రకారం ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాలను లూముట్ ఆర్మీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ఈ ఘటనకు సంబంధించి కొంతమంది వ్యక్తులు మేడపై నుంచి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రిహార్సల్స్ కోసం దాదాపు ఏడు నేవీ హెలికాఫ్టర్లు టేకాఫ్ అయ్యాయి. కొద్దిసేపటికే రెండు హెలికాఫ్టర్లు ఒకదానికి మరొకటి ఢీ కొని కుప్పకూలాయి. ఆకాశంలో పెద్ద శబ్దం రావడంతో నేవీ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. చివరకు వాటి శకలాలు నేవీకి చెందిన పెద్ద మైదానంలో పడ్డాయి. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది అక్కడి ప్రభుత్వం.

Also Read: Raisi discuss sharif: మూడురోజుల టూర్, రిలేషన్స్, వాణిజ్యంపై దృష్టి..!

Advertisement

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×