E-Paper
Advertisement

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!

అమెరికా చదువులపై ట్రంప్ ‘వీసా’ దెబ్బ.. భారతీయులకు డబుల్ షాక్!
Advertisement

Trump: తన నిర్ణయాలతో అమెరికా చదువుల కలలపై దెబ్బ కొట్టిన ట్రంప్..మరోసారి రెండు భారీ షాక్ లు ఇచ్చాడు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దాదాపు 3 లక్షల మంది భారతీయులపై ప్రభావం చూపనుంది. విదేశీ విద్యార్థుల నివాస కాల పరిమితిని నాలుగేళ్లకు పరిమితం చేస్తూ హోం ల్యాండ్ సెక్యూరిటీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.

భారతీయ విద్యార్థుల ఇబ్బందులు..

Advertisement

గతంలో F1 వీసా పొందిన విద్యార్థులు ‘డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్’ కింద కోర్సు పూర్తయ్యేవరకు అమెరికాలో ఉండే వీలుండేది. ఇప్పుడు దాన్ని 4 ఏళ్లకు కుదిరించారు. ఒకవేళ కోర్సు డ్యూరేషన్ ఎక్కువైతే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. ఇక ఎక్ఛ్సేంజ్ విజిటర్లకు ఇచ్చే J1 వీసాలు, మీడియాకు ఇచ్చే వీసాలకు ఇవే నిబంధనలు వర్తింపజేయనున్నారు. ఈ నిర్ణయంతో ప్రస్తుతం అమెరికాలో ఉన్న దాదాపు 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనున్నారు.

ట్రంప్ తీసుకున్న మరో నిర్ణయం..

Advertisement

ఇక ట్రంప్ తీసుకున్న మరో కీలక నిర్ణయం గ్రీన్ కార్డు ఆశావాహులకు శరాఘాతంగా మారింది. అమెరికాలో సామాజిక సంక్షేమ పథకాలు పొందితే గ్రీన్ కార్డు జారీని నిలిపివేయనున్నారు. అంటే గతంలో ప్రతిపాదించిన పబ్లిక్ ఛార్జి విధానాన్ని పునరుద్దరించారు. ఇందులో ఫ్రీ మెడిక్లెయిమ్ స్కీం ఉండడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

తాజా నిర్ణయాలతో ట్రంప్ ఇక్కడితో ఆగుతాడా? లేక ఇలాంటి నిర్ణయాలు తీసుకుకుంటూనే ఉంటాడా? ఎవరిని టార్గెట్ చేస్తారనేది అనే చర్చ మరోసారి మొదలైంది.

Also Read: ఫిఫా ఫైనల్స్ ఎఫెక్ట్.. బార్ల పనివేళల పొడగింపు.. ఇక తెల్లార్లు ఎంజాయ్ పండగో!

Related News

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

నేపాల్ వరద.. డ్యామ్‌లే కొట్టుకుపోయాయ్, ఈ ఇల్లు తప్పా! అదెలా?

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ.. హోర్ముజ్ జలసంధి భద్రతపై చర్చ? యుద్ధం తర్వాత నేరుగా..

హర్మూజ్‌ జలసంధిలో యుద్ధమేఘాలు.. రాకెట్ల సాయంతో సముద్రంలోకి సీమైన్స్‌, పేల్చిన అమెరికా

బ్యాంకులు, ఆసుపత్రులు, ఎయిర్‌పోర్ట్, నైట్‌క్లబ్‌లు ఎక్కడైనా పెళ్లి చేసుకోవచ్చు.. స్పాట్ రెజిస్ట్రేషన్..

Big Stories

Advertisement
×