BigTV English

OnePlus:వన్‌ ప్లస్‌ 11R 5G.. ప్రీ-ఆర్డర్‌ చేశారా?

OnePlus:వన్‌ ప్లస్‌ 11R 5G.. ప్రీ-ఆర్డర్‌ చేశారా?

OnePlus:స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ కంపెనీల్లో ఒకటైన వన్ ప్లస్.. ఇటీవలే లాంచ్ చేసిన కొత్త మోడల్ 11R 5G ప్రీ-ఆర్డర్స్ ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను రెండు వేరియంట్లు, రెండు రంగుల్లో లాంచ్ చేసిన వన్ ప్లస్… ప్రీ-ఆర్డర్ చేసే వారికి రూ.5,999 విలువ గల వన్‌ ప్లస్‌ బడ్స్‌ జెడ్‌-2ను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. అయితే వన్‌ ప్లస్‌ ద్వారా లేదా అమెజాన్‌ నుంచి మాత్రమే ఫోన్‌ను ప్రీ-ఆర్డర్ చేసే అవకాశం ఉంది.


11R 5G స్మార్ట్‌ ఫోన్‌ 8GB ర్యామ్‌, 128GB స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.39,999గా నిర్ణయించింది… వన్ ప్లస్. ఇక 16GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.44,999. ఐసీఐసీఐ బ్యాంక్, సిటీ బ్యాంక్ క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డుల ద్వారా ఈఎంఐ ఆప్షన్‌ కింద ఈ ఫోన్ బుక్‌ చేసుకున్నవారికి రూ.1,000 డిస్కౌంట్‌ ఆఫర్ చేశారు. వన్‌ ప్లస్‌ ఇండియా వెబ్‌సైట్‌, వన్‌ ప్లస్‌ స్టోర్‌ యాప్‌, వన్‌ ప్లస్‌ ఎక్స్‌పీరియెన్స్‌ స్టోర్స్‌, అమెజాన్‌ ద్వారా బుక్‌ చేసుకున్నవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌కు అనుసంధానమైన రెడ్‌ కేబుల్‌ క్లబ్‌ డివైస్‌లో… మరో రూ.2,000 అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది.

CRED Vs CheQ:CREDకు పోటీగా CheQ.. ఏది బెటరంటే?


Tax:ఎంత ట్యాక్స్ కట్టాలో సింపుల్‌గా తెలుసుకోండి..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×