Friday OTT Releases : మరో వారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాయి అని అర్థం. ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాయి అయితే ఈ వారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది రిపీట్ సినిమా అలాగే ఆకాశంలో ఒక తార సినిమాలు రెండు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. గత వారం వచ్చినా రామాయణ సినిమా బాక్సాఫీస్ ని షేర్ చేసేలా కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. ఇక వీటితో పాటుగా ఇంకా కొన్ని చిన్న సినిమాలు కూడా థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా.. అటు ఓటీటీ ప్రేక్షకులకు కూడా వినోదాన్ని కలిగించేందుకు బోలెడు సినిమాలో స్ట్రీమింగ్ సిద్ధంగా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీ లవర్స్ కు పూనకాలు పక్కా.. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేందుకు సిద్దంగా ఉన్నాయి. విశ్వక్ సేన్ ‘కల్ట్’, క్రేజీ కళ్యాణం, అనుమాన పక్షి, 418, హైకూ, అన్బిల్ అవన్, ప్రేమనే ఊరిలో, ద ఒడిస్సీ.. ఇలాంటి బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ ఏ సిద్ధంగా ఉన్నాయి.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు సడన్గా ఓటిటిలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి ఇక ఆలస్యం ఎందుకు ఈ వీకెండ్ ఎలాంటి సినిమాలు ప్రేక్షకులను పలకరించబోతున్నాయో అన్నది ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..
హైకూ – తెలుగు సినిమా
418 – తెలుగు చిత్రం
దిండోరా 2 – హిందీ సిరీస్
జెంటిల్ మాన్‌స్టర్ – జర్మన్ మూవీ
స్టెప్స్ – ఇంగ్లీష్ మూవీ
ప్రైమ్ టైమ్ ప్రీచర్స్ – ఇంగ్లీష్ సినిమా
ద బ్లూ రోడ్ – కొరియన్ సిరీస్
మంగ్లిక్ – హిందీ సిరీస్
ఆన్ బిహాఫ్ ఆఫ్ మై సన్ – పోర్చుగీస్ మూవీ
ద ఆల్ట్రూస్ – తెలుగు డబ్బింగ్ సిరీస్
అన్బిల్ అవన్ – తెలుగు డబ్బింగ్ సినిమా
అనుమాన పక్షి – తెలుగు సినిమా
చిరం – మలయాళ మూవీ
వే ఆఫ్ ద వారియర్ కిడ్ – ఇంగ్లీష్ సినిమా
కల్ట్ – తెలుగు సినిమా
ద ఒడిస్సీ – తెలుగు డబ్బింగ్ మూవీ
డ్రోన్స్ – తెలుగు డబ్బింగ్ సినిమా
లాస్ట్ మీల్ – టర్కిష్ మూవీ
ఫెర్ఫెక్ట్ లయర్స్ – స్పానిష్ సినిమా
ప్రేమద ఒరల్లీ – తెలుగు డబ్బింగ్ సినిమా
క్రేజీ కళ్యాణం – తెలుగు మూవీ
టీన్ టిగాడా – హిందీ సిరీస్
గతంలో వచ్చిన సినిమాలతో పోలిస్తే ఈ వారం చాలా సినిమాలు థియేటర్లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇక క్రిస్మస్ కానుకగా సూపర్ స్టార్ హీరోల సినిమాలు కూడా థియేటర్లకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి వీటితో పాటుగా ఓటీపీ లవర్స్ ని ఆకట్టుకునేందుకు కూడా చాలా సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చినా సరే రామాయణ సినిమా కలెక్షన్స్ మాత్రం అస్సలు తగ్గలేదు.. మరి ఇక వచ్చేవారం ఎలాంటి సినిమాలు థియేటర్లోకి రాబోతున్నాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..