E-Paper
Advertisement

Winter skin care: వీటితో.. ముఖం తెల్లగా మారుతుంది తెలుసా ?

Winter skin care: వీటితో.. ముఖం తెల్లగా మారుతుంది తెలుసా ?
Advertisement

Winter skin care: చలికాలం రాగానే చర్మం పొడిబారడంతో పాటు నిర్జీవంగా, సాగినట్లుగా అనిపిస్తుంది. ఈ సీజన్‌లో సబ్బును ఉపయోగించడం వల్ల చర్మం మరింత పొడిబారుతుంది. చలికాలంలో చర్మంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లోని కొన్ని రకాల పదార్థాలు మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి. మరి ఎలాంటి పదార్థాలు మీ ముఖాన్ని అందంగా మారుస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి పాలు:
పచ్చి పాలు ఒక అద్భుతమైన కండిషనర్. ఇందులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా చనిపోయిన చర్మాన్ని తొలగిస్తుంది.

Advertisement

అప్లై చేయు విధానం:
ముందుగా కాస్త పాలలో కాటన్ తీసుకుని పచ్చి పాలలో ముంచండి.
దీన్ని మీ ముఖంపై సున్నితంగా అప్లై చేయండి.
10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి.
ఇది మీ చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా మాయిశ్చరైజ్ చేస్తుంది.

తేనె:
తేనె అనేది సహజమైన మాయిశ్చరైజర్. ఇది చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా మెరుస్తూ ఉంటుంది.
కొద్ది మొత్తంలో తేనెను తీసుకుని నేరుగా మీ ముఖానికి అప్లై చేయండి.
మృదువుగా మసాజ్ చేసి 5-10 నిమిషాల తర్వాత కడగాలి.

Advertisement

శనగపిండి, పెరుగు:
చలికాలంలో చర్మాన్ని శుభ్రపరచడానికి శనగపిండి ,పెరుగు ఉత్తమ ఎంపిక.
ఒక చెంచా పెరుగును ఒక చెంచా శనగ పిండిలో కలపండి.
దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచండి.
తర్వాత సున్నితంగా రుద్ది కడిగేయండి.

Also Read: వీటిని వాడితే.. ఎంతటి తెల్ల జుట్టు అయినా క్షణాల్లోని నల్లగా మారడం ఖాయం

అలోవెరా జెల్:
అలోవెరా జెల్ శీతాకాలంలో పొడి చర్మాన్ని నయం చేస్తుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ చేసి మెరిసేలా చేస్తుంది.
తాజా కలబం జెల్‌ను తీయండి.
దీన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×