E-Paper
Advertisement

OTT Movie: ఫ్రెండ్స్ తో ముసలాడి ఛాలెంజ్… హ్యండి క్యాప్డ్ అని కూడా చూడకుండా అమ్మాయితో ఆ పాడు పనులు

OTT Movie: ఫ్రెండ్స్ తో ముసలాడి ఛాలెంజ్… హ్యండి క్యాప్డ్ అని కూడా చూడకుండా అమ్మాయితో ఆ పాడు పనులు
Advertisement

OTT Movie :  కొన్ని సినిమాలు చూడటానికి సరదాగా ఉన్నా, చివరికి ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తాయి. అటువంటి సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఒక మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించి ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్

Advertisement

ఈ రొమాంటిక్ హాలీవుడ్ ఎంటర్టైనర్ మూవీ పేరు ” ఐ రన్ టు యు” (I Run to you). అమ్మాయిలను ఎలాగైనా తన వశం చేసుకుని, వాళ్లతో ఏకాంతంగా గడిపే ప్లే బాయ్ చుట్టూ మూవీ స్టోరీ తిరుగురుంది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ (Netflx),  “అమెజాన్ ప్రైమ్ వీడియో” (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.

స్టోరీ లోకి వెళితే

Advertisement

జాన్ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తూ రిచ్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి అమ్మాయిల పిచ్చి ఎక్కువగానే ఉంటుంది. అది తప్ప వేరే ప్రపంచం తెలియదు. వృత్తిరీత్యా మంచి పొజిషన్లో ఉండటంతో తనకు నచ్చిన అమ్మాయిలతో ఎలాగైనా ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. ఇతనికి వయసు కూడా 50 సంవత్సరాలు ఉండటంతో, ఇలాంటివి మానుకోవాలని జాన్ అన్నయ్య చెప్తాడు. అయితే ఆ మాటలను జాన్ లెక్కలోకి తీసుకోడు. తన తల్లి చనిపోవడంతో ఆ విషయాన్ని కూడా లైట్ గానే తీసుకుంటాడు. ఒకరోజు జాన్ తల్లి ఉపయోగించే వీల్ చైర్ లో జాన్ కూర్చోగా,  అక్కడికి వచ్చిన ఒక అమ్మాయి జాన్ ని హ్యాండీక్యాప్ అనుకుంటుంది. ఆ అమ్మాయి అందంగా ఉండటంతో అతడు హ్యాండీక్యాప్ లా నటిస్తూ, ఆమెతో డేటింగ్ చేయాలనుకుంటాడు. అయితే ఆ అమ్మాయి లైఫ్ లో బాగా సెటిల్ అయిన వాళ్లని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. జాన్ ఆమె మనసులో ఉన్న విషయం తెలుసుకొని నేను కూడా బాగా డబ్బు ఉన్న వాడినని చెప్తాడు. అయితే ఆ అమ్మాయి హ్యాండీక్యాప్ గా  ఉన్న తన చెల్లెల్ని జాన్ కు పరిచయం చేపిస్తుంది.

ఆమె కూడా చాలా అందంగా ఉండటంతో జాన్ ఆమెతో మాటలు కలుపుతాడు. జాన్ ఫ్రెండ్స్ అతనితో అమ్మాయితో మాట్లాడటం కాదు ఫిజికల్ గా కలవాలని ఛాలెంజ్ చేస్తారు. ఈ క్రమంలో హ్యాండీక్యాప్  అమ్మాయితో ఏకాంతంగా గడుపుతాడు. ఆ తర్వాత ఆమెకు నిజం చెప్పాలని ప్రయత్నిస్తాడు. నిజం చెప్తే ఆమె ఎక్కడ బాధపడుతుందో అని విరమించుకుంటూ ఉంటాడు. ఆమె గురించి ఆలోచిస్తూ ఆమెను ప్రేమించడం మొదలుపెడతాడు. చివరకు జాన్ వికలాంగుడు కాదని ఆ అమ్మాయికి తెలుస్తుందా? జాన్ ఆ అమ్మాయిని చివరకు పెళ్లి చేసుకుంటాడా? తన అక్రమ సంబంధాలకి పుల్ స్టాప్ పెడతాడా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ “రన్ టు యు” (I Run to you) రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని తప్పకుండా చూడండి.

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×