BigTV English

U&I Retail Store: రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన నభా నటేష్!

U&I Retail Store: రిటైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో మెరిసిన నభా నటేష్!

U&I Retail Store: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) తాజాగా విజయవాడలో మెరిసారు. భారతదేశంలోని ప్రముఖ గాడ్జెట్స్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ అయినటువంటి U&I మొట్టమొదటి రిటైల్ స్టోర్ ను విజయవాడలోని ఎన్.టి.ఆర్ కాంప్లెక్స్, గవర్నర్ పెట్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నభా నటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ స్టోర్ ని ప్రారంభించారు. ఇందులో ఈ సంస్థ డైరెక్టర్ శ్రీ పరేష్ విజ్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రత్యేక స్టోర్లతో తమ విస్తృతశ్రేణి ఉత్పత్తులను, ఆడియో పరికరాలు, బ్యాటరీ, మొబైల్ యాక్సెసరీస్, లైఫ్ స్టైల్ గాడ్జెట్ లను అందిస్తున్న U&I ఆంధ్రప్రదేశ్లోని కస్టమర్లకి కూడా ఈ సేవలు అందిస్తూ.. తన బ్రాండ్ ను మరింత బలోపేతం చేయడంలో భాగంగా ఈ స్టోర్ ఓపెన్ చేసినట్లు స్పష్టం చేసింది.


మొట్టమొదటి ప్రత్యేక స్టోర్..

ముఖ్యంగా విజయవాడలోని అవుట్ లెట్ బ్రాండ్ నూతన ఆవిష్కరణలను బ్రాండ్ బెస్ట్ సెల్లింగ్ ఉత్పత్తులను ఒకే వేదికలోకి తీసుకురావడం గమనార్హం. ఈ సందర్భంగా U&I డైరెక్టర్ శ్రీ పరేష్ మాట్లాడుతూ.. “మా మొట్టమొదటి ప్రత్యేక స్టోర్ ను విజయవాడకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రారంభం మా రిటైల్ విస్తరణ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశం అంతటా మేము పొందుతున్న ప్రోత్సాహం.. ఆదరణ .. ఇక్కడి వినియోగదారులు కొనసాగిస్తారని, మా ఉత్పత్తులను స్వీకరిస్తారని మేము ఆశిస్తున్నాము అంటూ తెలిపారు.


U&I రిటైల్ భాగస్వామి శ్రీ జస్వంత్ మాలి, శ్రీ ప్రకాష్ మాలి యాజమాన్యంలోని విజయవాడ స్టోర్ బ్రాండ్ రిటైల్డ్ విస్తరణలో ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది. స్థానిక మార్కెట్లో బ్రాండ్ ఉనికిని మరింత ఉన్నతంగా నడిపిస్తుందని, ఈ ప్రాంతంలోని కస్టమర్లతో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తుందని భావిస్తున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు.

U&I ప్రత్యేకతల విషయానికి వస్తే..

U&I 2019లో ప్రారంభించబడింది. ఇది లైఫ్ స్టైల్ టెక్నాలజీలో అతి తొందరగా కష్టమర్లకు విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచింది. ముఖ్యంగా ఆవిష్కరణ, డిజైన్ తో పాటు అధిక నాణ్యత ఉత్పత్తులను అందించడంపై దృష్టి సారించింది. ఈ ఉత్పత్తులు అద్భుతంగా పనిచేయడమే కాకుండా ఆ కస్టమర్లు జీవనశైలికి అనుగుణంగా ఉండడం వీటి ప్రత్యేకత. ముఖ్యంగా వినియోగదారులకు సజావుగా ఆధునిక అనుభవాలను అందిస్తోంది.

ALSO READ: National Crush: నేషనల్ క్రష్ ట్యాగ్ పై చిచ్చుపెట్టిన బాలీవుడ్ నటుడు.. రష్మిక కాదు ఆమెనే అంటూ!

Related News

Okra Water Benefits: జిడ్డుగా ఉందని వదిలేయకండి.. నానబెట్టి తాగితే రోగాలన్నీ పరార్

Long Hair Tips: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు వద్దన్నా పెరుగుతుంది !

Handloom Handicrafts Expo: ఘనంగా దస్త్కారి హాథ్ హ్యాండ్లూమ్ & హ్యాండీక్రాఫ్ట్స్ ఎక్స్‌పో.. ఎక్కడంటే?

High Blood Pressure: హైబీపీ ముందుగానే.. గుర్తించేదెలా ?

Papaya For Skin: బొప్పాయితో గ్లోయింగ్ స్కిన్.. ఎలాగంటే ?

Big Stories

×