E-Paper
Advertisement

Shoulder Pain: భుజం నొప్పితో బాధ పడుతున్నారా ? మీ సమస్యకు ఈ తప్పులే కారణం

Shoulder Pain: భుజం నొప్పితో బాధ పడుతున్నారా ? మీ సమస్యకు ఈ తప్పులే కారణం
Advertisement

Shoulder Pain: నేటి బిజీ లైఫ్ స్టైల్‌లో.. భుజం నొప్పి ఒక సాధారణమైన సమస్యగా మారింది. ల్యాప్‌టాప్‌లో గంటల తరబడి పని చేయడం, మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం, తప్పుడు స్థితిలో నిద్రపోవడం లేదా బరువైన వస్తువులను ఎత్తడం ఇవన్నీ భుజాలపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. ఇలా వచ్చే భుజం నొప్పి శరీర కదలికలను ప్రభావితం చేయడమే కాకుండా రోజువారీ పనులను కూడా అడ్డుకుంటుంది. అందుకే దీని కారణాలను అర్థం చేసుకోవడం , సకాలంలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

తప్పుడు భంగిమ:

వంగి కూర్చోవడం లేదా నిద్రపోవడం వల్ల భుజం కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా నొప్పికి కారణమవుతుంది.

Advertisement

భుజం కదిలించకపోవడం:

భుజం కదలిక తక్కువగా ఉన్నప్పుడు లేదా ఎముకలు, కండరాలు దృఢంగా మారినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

కండరాల ఒత్తిడి:

అకస్మాత్తుగా బరువైన వస్తువులను ఎత్తడం లేదా ఎక్కువగా వ్యాయామం చేయడం వల్ల కండరాల ఒత్తిడి ఏర్పడుతుంది.

ఆర్థరైటిస్:

ఆస్టియో ఆర్థరైటిస్ లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్లలో వాపును కలిగిస్తుంది. ఇది భుజం నొప్పికి దారి తీస్తుంది.

నాడీ ఒత్తిడి:

మెడ నుంచి బయటకు వచ్చే నరాలు కుదించబడినప్పుడు ఈ నొప్పి భుజాలు, చేతులకు వ్యాపిస్తుంది.

స్నాయువు వాపు:

పని చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మీ శరీరాన్ని నిటారుగా ఉంచకపోయినా సమతుల్యం పాటించకపోయినా భుజం నొప్పికి కారణం అవుతుంది.

విశ్రాంతి, ఒత్తిడి :

అధిక ఒత్తిడి కూడా కండరాల దృఢత్వానికి కారణమవుతుంది. కాబట్టి యోగా, ప్రాణాయామం చేయండి. తగినంత నిద్ర పొందండి.

నొప్పి నివారణ క్రీమ్ లేదా స్ప్రే:

నొప్పి తీవ్రంగా ఉంటే.. డాక్టర్ ను సంప్రదించి వారు సిఫార్సు చేసిన నొప్పి నివారణ క్రీమ్ లేదా స్ప్రేని ఉపయోగించండి. నొప్పి కొనసాగితే లేదా తీవ్రమైతే.. దానిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు

Related News

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్నో ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

Big Stories

Advertisement
×