E-Paper
Advertisement

Weight Loss Drink: ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..

Weight Loss Drink:  ఈ ఆకు నానబెట్టిన నీరు తాగితే వేగంగా బరువు తగ్గుతారు..
Advertisement

Weight Loss Drink: బిర్యానీ ఆకు లేకుండా మాంసాహారం వంటకు అసలు రుచి రాదు. చిర్యానీ ఆకును బే ఆకులు అని కూడా అంటారు. ఈ ఆకులు కేవలం మాంసాహారంలో మాత్రమే కాకుండా వెజ్ వంటకాల్లోను వాడేస్తుంటారు. దీని వల్ల మంచి రుచితో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవచ్చు. అయితే బే ఆకుల కారణంగా కేవలం ఆహారం రుచి మాత్రమే కాకుండా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇస్తుంది. అయితే ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

మాంసాహారం అంటే చాలా మంది ఇష్టంగా తింటుంటారు. ఈ తరుణంలో మాంసాహారం వంటకాల్లో ఎక్కువగా బే ఆకులను ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో వీటి వల్ల ఆహారానికి చాలా రుచి వస్తుంది. అయితే బే ఆకుల్లో చాలా రకాల పోషకాలు దాగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

బిర్యానీ ఆకుల్లో రోగనిరోధక శక్తి పెంచే పోషకాలు ఉంటాయి. అందువల్ల అధిక బరువు నుంచి మొదలుకుని, రోగనిరోధక శక్తి వంటి వాటి వరకు చాలా సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరోవైపు బే ఆకులను ఎన్నో విధాలుగా వాడుకోవచ్చు. వీటిని ఆహారంలో మాత్రమే కాకుండా నీటిలో నానబెట్టి ఆ నీటిని తీసుకోవడం వల్ల కూడా ప్రయోజనాలు ఉంటాయి.

రాత్రంతా బే ఆకులను నీటిలో నానబెట్టి దానిని తెల్లవారు జామున తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అంతేకాదు నానబెట్టకపోయినా కూడా బే ఆకులను ఉడకబెట్టిన నీటిని కూడా తాగవచ్చు. వీటి వల్ల జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు జీవక్రియ వంటి చాలా రకాల సమస్యల నుంచి తప్పించుకోవచ్చు.

Advertisement

శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ ను తొలగించేందుకు బే ఆకుల నీరు తోడ్పడుతుంది. ఇది రక్తంలోని చెడు కొలస్ట్రాల్ ను కూడా తొలగిస్తుంది. ఇక కాలేయ పనితీరు కూడా మెరుగు చేసేందుకు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా బే ఆకుల నీరును తాగడం వల్ల శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్ సమతుల్యం చేస్తుంది. బే ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎన్నో రకాల శరీరంలోని అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. మరోవైపు బే ఆకుల నీటి వల్ల విటమిన్ సి పొందవచ్చు. అలాగే అధిక బరువు వంటి సమస్య ఉన్న వారు ఈ నీటిని తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.

(గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.)

Related News

వయసు మీరుతున్నా ప్రేమలో మాత్రం ఫ్రెష్‌ ఫీలింగ్.. ఈ తేదీల్లో పుట్టినవారు గ్యారంటీ లవర్స్

రోజూ పకోడీలు తిని బోర్ కొడుతోందా? పచ్చి బొప్పాయితో క్రిస్పీ కట్లెట్స్ ట్రై చేయండి

కృష్ణాష్టమికి మీ పాపను రాధమ్మగా ముస్తాబు చేయాలా? ఫొటోషూట్ అందంగా చేయడానికి టిప్స్

మహిళల్లో ఎముకల బలహీనత సమస్య.. మెనోపాజ్‌కు ముందే బలమైన ఎముకల కోసం ఏం చేయాలి?

డైటింగ్ చేయాలంటే వెనుకడుగు వేస్తున్న పురుషులు.. తాజా అధ్యయనంలో తేలిన కారణాలివే

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

Big Stories

Advertisement
×