E-Paper
Advertisement

Tea Causes Cancer: ఆహా.. అని లొట్టలేసుకుంటూ టీ తాగుతున్నారా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..!

Tea Causes Cancer: ఆహా.. అని లొట్టలేసుకుంటూ టీ తాగుతున్నారా.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త..!
Advertisement

Tea Causes Cancer: చాలా మందికి ప్రతీరోజూ టీ తాగే అలవాటు ఉంటుంది. రోజులో కనీసం రెండు నుంచి మూడు సార్లు అయినా టీ తాగుతుంటారు. మరికొంత మంది అయితే ఆహారం కంటే ఎక్కువగా టీని తీసుకుంటుంటారు. కొంత మంది అయితే ఏకంగా రోజూ 10 సార్లు టీ తాగుతుంటారు. ఇలా టీ తీసుకోవడం వల్ల వారికి ఎక్కువగా ఆకలి కూడా ఉండదు. ఉద్యోగాల్లో బిజీగా ఉంటూ పని వెంట పడుతూ టీలతో కాలక్షేపం చేస్తుంటారు. అయితే టీని రోజూ తాగడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీకి క్యాన్సర్ కు మధ్య సంబంధం ఉందని తాజాగా నిపుణులు వెల్లడించారు. తాజాగా కర్ణాటకలోని ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. టీ పదార్థాల్లో విషపూరితమైన శాంపిల్స్ ఉన్నట్లు తెలిపారు. 71 శాతం శాంపిల్స్ లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. తరచూ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి అనేక రకాల హానికరమైన ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Advertisement

Also Read: Tips: పెన్ మరకలను తొలగించడానికి అద్బుతమైన చిట్కాతో చెక్

టీ ప్రాసెసింగ్ చేసే సమయంలో కార్మోసన్ ఫుడ్ కలర్స్, రోడమైన్ బిలను కలుపుతారని వెల్లడించారు. ఇలాంటి టీలను తాగడం వల్ల శరీరం జబ్బుల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి కారకాలు శరీరంలోని ప్రవేశించి ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. అయితే చలా మంది టీని ఇష్టంగా తాగుతూ ఉంటారు. కానీ టార్ట్రాజైన్ వంటి రసాయనాలు తేయాకు ఉత్పత్తిలో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. అందువల్ల దీర్ఘకాలికంగా టీని తాగడం వల్ల తొలుత ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తి క్యాన్సర్ వంటి ప్రమాదం వస్తుంది.

Related News

సండే స్పెషల్.. ఎప్పుడూ ఒకేలా కాకుండా మటన్‌ను ఇలా గ్రీన్‌గా వండి చూడండి.. వేళ్లు నాకేస్తారు!

అరకు ఫేమస్ బొంగు చికెన్.. తింటే జీవితంలో ఆ రుచిని మర్చిపోరు, ఎలా చేయాలో తెలుసా?

జంక్ ఫుడ్ తింటే క్యాన్సర్ రాదా? 4.6 లక్షల మందిపై జరిగిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు!

మీ పిల్లాడు ఆలస్యంగా మాట్లాడుతున్నాడా? త్వరగా మాట్లాడేందుకు డాక్టర్ చెప్పిన టిప్స్ ఇవే

మీ జీవిత భాగస్వామిలో బలహీనతలే కాదు ఈ మంచి లక్షణాలు కూడా గమనించండి.. రిలేషన్‌షిప్‌లో చాలా ముఖ్యం

ఉదయం లేవగానే గర్ల్‌ఫ్రెండ్‌‌తో చాటింగ్ చేస్తున్నారా? ఈ 5 విషయాలు చెబితే బ్రేకప్ ప్రమాదం

52 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న ప్రముఖ నటి.. ఆ వయసులో గర్భం దాల్చడం ఆరోగ్యకరమేనా?

పిల్లల్లో డిప్రెషన్ ముప్పును తగ్గించే చిన్ననాటి అనుభవాలు ఇవే.. పేరెంట్స్ ఇవి తప్పక తెలుసుకోవాలి!

Big Stories

Advertisement
×