Actress Kajol: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ కాజోల్ (Kajol) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకవైపు హీరోయిన్గా సినిమాలు చేస్తూనే.. మరొకవైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో, వెబ్ సిరీస్ లతో కూడా అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈమెకు ఇప్పుడు ఒక ఘోర అవమానం జరిగింది అని.. ఇలాంటి చేదు సంఘటనను ఆమె మర్చిపోగలరా అంటూ కూడా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
విషయంలోకి వెళ్తే .. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ దసరా సెలబ్రేషన్స్ లో భాగంగా దుర్గామాతను దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ క్రమంలోనే ఆమెకు చేదు అనుభవం ఎదురయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టడంతో ప్రముఖ ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధు కూడా ఈ వీడియోని షేర్ చేస్తూ క్యాప్షన్ కూడా జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
విషయంలోకి వెళ్తే.. ఆ వీడియోలో ఏముంది అంటే.. తన కుటుంబంతో కాజోల్ అమ్మవారి దర్శనం చేసుకుని అనంతరం బయటకు వెళ్లేందుకు మెట్లు దిగుతూ ఉండగా.. అక్కడే ఉన్న ఒక బాడీగార్డ్ ఆమెను పట్టుకున్నాడు. కింద పడిపోతుందేమో అని ముందు జాగ్రత్త కోసం పట్టుకోగా.. ఆ సమయంలో ఆమె బ్రెస్ట్ ను ఆ బాడీగార్డ్ నలపడం మనం చూడవచ్చు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన ఆమె వెనక్కి తిరుగుతూ.. కళ్ళు పెద్దవి చేసి కోపంగా ఏదో అంటుంది. వెంటనే తన కూతురు వచ్చి ఆమెకు ప్రసాదం కూడా ఇచ్చింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో ఇది చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది ఆమె పడిపోతుందని జాగ్రత్త పడ్డాడు అని కామెంట్లు చేస్తే.. మరి కొంతమంది అవకాశం దొరికిందని అలాంటి పని చేశాడు అంటూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
కాజోల్.. పేరుకే బాలీవుడ్ బ్యూటీ అయినా తన చిత్రాలతో సౌత్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ మంచి పేరు సొంతం చేసుకుంది..ముఖ్యంగా హిందీ చిత్రాలలో నటించే ఈమె.. షారుక్ ఖాన్ (Shahrukh Khan) తో హిట్ పెయిర్గా పేరు కూడా సొంతం చేసుకుంది. ఈమె తండ్రి పేరు షోము ముఖర్జీ. ఆయన ఇండస్ట్రీలో దర్శక నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈమె తల్లి తనూజ.. ఆమె కూడా నటి అలా తల్లిదండ్రులు ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన వారు కావడంతో ఈమెకి కూడా సినిమా వాతావరణమే అలవాటు పడింది. ఇండస్ట్రీలో పీక్స్ లో ఉన్న సమయంలోనే అజయ్ దేవగన్ (Ajay Devgan) ను వివాహం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పటికీ కూడా వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
Alsos read: Bigg Boss 9 Promo: కెప్టెన్సీ టాస్క్.. రీతూ చౌదరికి ఏమైంది?
Shocking 😲: #Kajol personal bodyguard pressed her " Breast " during an event. Simply WTF moment for Kajol. Look at her expressions. 😛😅 pic.twitter.com/X7S2UifMRs
— Umair Sandhu (@UmairSandu) October 3, 2025